Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అమెజాన్ ప్రైమ్లో ‘షాదీ ముబారక్’ విడుదల..!

అమెజాన్ ప్రైమ్లో ‘షాదీ ముబారక్’ విడుదల..!

  • March 24, 2021 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెజాన్ ప్రైమ్లో ‘షాదీ ముబారక్’ విడుదల..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’. పద్మశ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మొగలిరేకులు’ ఫేమ్ సాగర్(ఆర్.కె.నాయుడు) హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలోకి వచ్చింది. కానీ అక్కడ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఈ చిత్రానికి రివ్యూలు, రేటింగ్ లు చాలా బాగా వచ్చాయి. మంచిగా ప్రమోషన్లు చేసి ఈ చిత్రాన్ని కనుక విడుదల చేసి ఉంటే.. కచ్చితంగా మంచి హిట్ అయ్యి ఉండేది.

అయితే ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు ఏకంగా 9.1/10 రేటింగ్ ను ఇచ్చారు. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటిటిలో మిస్ అవ్వకూడదు అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘షాదీ ముబారక్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చెయ్యబోతున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని వారు మార్చి 25న విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని లో- బడ్జెట్ లో నిర్మించడం వలన నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దిల్ రాజుకి లాభాలు వచ్చాయట.

అయితే అమెజాన్ ప్రైమ్లో వ్యూయర్ షిప్ ను బేస్ చేసుకుని మరింతగా చెల్లిస్తారు అన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం కచ్చితంగా ఓటిటిలో విజయం సాధించి.. మరింత లాభాలను తెచ్చిపెడుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. చూద్దాం వాళ్ళ నమ్మకం ఎంత నిజమైందో..!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Drishya Raghunath
  • #Padmasri
  • #Sagar RK Naidu
  • #Shaadi Mubarak Movie

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

11 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

41 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version