Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు గురించి చెప్పిన షారుఖ్ ఖాన్

మహేష్ బాబు గురించి చెప్పిన షారుఖ్ ఖాన్

  • December 29, 2016 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు గురించి చెప్పిన షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ముంబైలోనే కాదు హైదరాబాద్ లోను ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చిత్రాలు ఇక్కడ కూడా బాగా ఆడుతుంటాయి. ప్రస్తుతం షారుక్ నటించిన ‘రాయీస్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాద్ షా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన షారుక్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర సంగతిని వెల్లడించారు.

“మహేష్ బాబు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నన్ను తరుచూ కలుస్తుంటారు” అంటూ వివరించారు. ప్రిన్స్ తన ఫ్యామిలీ విషయాలను ఎవరితో పంచుకోరు. ఫ్రెండ్స్ గురించి ఎక్కడా చెప్పరు. ఆ సీక్రెట్ ని షారుక్ బయటపెట్టారు. బాద్ షా చెప్పడం చూస్తుంటే మహేష్ కి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను ఎక్కువమంది స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Namratha
  • #Raees Movie
  • #Shah Rukh Khan

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

2 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

17 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago

latest news

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

16 mins ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

50 mins ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

12 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version