Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆఫర్లు లేక వెనకడుగు వేస్తున్న శంకర్..!

ఆఫర్లు లేక వెనకడుగు వేస్తున్న శంకర్..!

  • June 10, 2020 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫర్లు లేక వెనకడుగు వేస్తున్న శంకర్..!

‘జబర్దస్త్’ పుణ్యమా అని ఎంతో మంది లైఫ్ లు సెటిల్ అయ్యాయి. నేమ్, ఫేమ్ తో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుని బాగానే స్థిరపడ్డారు. అయితే సినిమాల్లో రాణించడం అంత ఈజీ కాదు. సినిమాల్లోని కామెడీకి మొహం చాటేసే.. ‘జబర్దస్త్’ ను నమ్ముకున్నారు ప్రేక్షకులు. అలాంటిది సినిమాల్లోకి వెళ్ళి అక్కడ కూడా కామెడీనే నమ్ముకుంటే.. చేసేది ఏముంటుంది. పైగా పెద్ద ప్రాముఖ్యత లేని పాత్రలకు ఎక్కువ డబ్బులు చెల్లించి ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ లనే ఎందుకు తీసుకోవాలి.

యూట్యూబ్ లో ఫేమస్ అయినవాళ్లు అయినా పర్వాలేదు అన్నట్టు మన సినిమా మేకర్స్ భావిస్తున్నారట. దీంతో వేణు, ధన్ రాజ్ వంటి వారు తొందరగానే కళ్ళు తెరిచి మళ్ళీ బుల్లితెరనే నమ్ముకుని నాగబాబు ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఇదే కోవలో మన షకలక శంకర్ కూడా అడుగెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. కమెడియన్ గా చేస్తూనే హీరోగా కూడా ‘శంభో శంకర’ ‘కేడి నెంబర్ 1’ వంటి సినిమాల్లో నటించాడు శంకర్.

Shakalaka Shankar back to Jabardasth1

అయితే చీటికీ…. మాటికీ పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ ఉండడం ప్రేక్షకులకు విరక్తి పుట్టించిందనే చెప్పాలి. దాంతో శంకర్ సినిమాలు చూడటం మానేశారు ప్రేక్షకులు. దాంతో అటు కామెడీకి కాకుండా.. ఇటు నటనకు కాకుండా.. అన్నట్టు అయిపోయాడు శంకర్. ఇప్పుడు ఎలాగోలా నిలదొక్కుకోవాలి అని భావించిన శంకర్ మళ్ళీ ‘జబర్దస్త్’ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. లాక్ డౌన్ పూర్తయ్యాక ‘జబర్దస్త్’ లో కొన్ని టీం లు యాడ్ అవుతాయట. అందులో షకలక శంకర్ టీం కూడా ఉండబోతుందని సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shakalaka Shankar
  • #Shakalaka Shankar

Also Read

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

trending news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

6 mins ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

2 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

2 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

3 hours ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago

latest news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

15 hours ago
Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

22 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version