Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ‘శమంతక మణి’

థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ‘శమంతక మణి’

  • June 21, 2017 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ‘శమంతక మణి’

నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో రూపొందుతున్న ‘శమంతక మణి’ చిత్రం జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో భవ్య క్రియేషన్స్ పతాకం పై v. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.

ఈ సందర్భం గా నిర్మాత v .ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ – “హీరోలుగా చాలా బిజీ గా ఉన్న నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఈ మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే , ఈ కథలో ఉన్న దమ్ము ఏంటో అర్థమవుతోంది. ఎవరూ ఊహించని మలుపులతో , పుష్కలమైన థ్రిల్లింగ్ అంశాలతో ఉన్న ఈ సినిమా కచ్చితంగా క్లాస్ నీ , మాస్ నీ, ఆకట్టుకుంటుంది. పురాణాల్లో పాపులరైన ‘శమంతకమణి’ గురించిన కథ కాదు ఇది. అసలు ఈ ‘శమంతకమణి’ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.” అని తెలిపారు.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘ఇందులో నారా రోహిత్ పాత్ర పేరు ఇనస్పెక్టర్ రంజిత్ కుమార్ . ఇంతకుముందు ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ పేరుతో పోలీస్ పాత్రలు చేసి సెన్సేషన్ సృష్టించారు. నారా రోహిత్, పాత్ర చిత్రణ , ఆటిట్యూడ్ చాలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక సుధీర్ బాబు చేసిన కృష్ణ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది.కార్తీక్ పాత్రలో నటించిన ఆది మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. కోటిపల్లి శివగా సందీప్ కిషన్ మంచి మాస్ పాత్ర పోషించారు. ఈ నలుగురి పాత్రల మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ వీరు నలుగురూ కలుసుకునే సందర్భం , వీళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగానూ ఉంటాయి. ” అని చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhi
  • #nara rohit
  • #Shamanthakamani
  • #shamanthakamani movie
  • #Sudheer Babu

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

1 hour ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

2 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

7 hours ago

latest news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

7 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

9 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version