Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

  • December 30, 2025 / 08:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కి దాదాపు 12 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అతనికి డీసెంట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. దానిమీద ఆధారపడే అతను వరుస సినిమల్లో నటిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో అతన్ని పరాజయాలు వెంటాడాయి. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘శంబాల'(Shambhala) పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Shambhala Collections

కచ్చితంగా ఈసారి ఆది హిట్టు కొడతాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చాయి. అందుకే ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ‘శంబాల’ ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది.

Shambhala Movie Review and Rating

ఎప్పుడైతే ‘శంబాల’ థియేట్రికల్ హక్కులు ఆ సంస్థ టేకప్ చేసిందో..బిజినెస్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.2వ రోజు నుండి ఇంకా బాగా పికప్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.26 cr
సీడెడ్ 0.42 cr
ఆంధ్ర(టోటల్) 1.18 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.86 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.31 cr
టోటల్ వరల్డ్ వైడ్ 3.37 కోట్లు(షేర్)

‘శంబాల'(Shambhala) సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన ఏరియాల్లో మేకర్స్ పర్సెంటేజీ పద్దతిలో రిలీజ్ చేసుకున్నారు. సో మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.3.37 కోట్లు షేర్ ను రాబట్టింది. మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది ఈ సినిమా.

బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #Shambhala
  • #shambhala collections
  • #Shambhala Movie
  • #Tollywood

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

47 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

59 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version