Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

  • December 31, 2025 / 10:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కి దాదాపు 12 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అతనికి డీసెంట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. దానిమీద ఆధారపడే అతను వరుస సినిమల్లో నటిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో అతన్ని పరాజయాలు వెంటాడాయి. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘శంబాల'(Shambhala) పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Shambhala Collections

కచ్చితంగా ఈసారి ఆది హిట్టు కొడతాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చాయి. అందుకే ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ‘శంబాల’ ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది.

Shambhala Movie Review and Rating

ఎప్పుడైతే ‘శంబాల’ థియేట్రికల్ హక్కులు ఆ సంస్థ టేకప్ చేసిందో..బిజినెస్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.2వ రోజు నుండి ఇంకా బాగా పికప్ అయ్యింది.మొత్తంగా వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.38 cr
సీడెడ్ 0.47 cr
ఆంధ్ర(టోటల్) 1.34 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.19 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.38 cr
టోటల్ వరల్డ్ వైడ్ 3.82 కోట్లు(షేర్)

‘శంబాల'(Shambhala) సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన ఏరియాల్లో మేకర్స్ పర్సెంటేజీ పద్దతిలో రిలీజ్ చేసుకున్నారు. సో మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 6 రోజుల్లో రూ.3.82 కోట్లు షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #Shambhala
  • #shambhala collections
  • #shambhala movie collections
  • #Tollywood

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

32 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

21 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

1 hour ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version