Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యుఎ సాధించిన ‘శంభో శంక‌ర‌’

సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యుఎ సాధించిన ‘శంభో శంక‌ర‌’

  • June 25, 2018 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యుఎ సాధించిన ‘శంభో శంక‌ర‌’

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ `శంభో శంక‌ర‌` ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈ సినిమా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రమిద‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అని ప్ర‌శంసించారు.

పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ విన్న త‌ర‌వాత నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ-“ఇప్ప‌టికే టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించ‌డం అదృష్టం. ఇప్పుడు సెన్సార్ బృందం అంతే గొప్ప‌గా ప్ర‌శంసించింది. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప‌రిశ్ర‌మ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం“ అని అన్నారు.

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ –“ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. గ్రూప్‌లో ఒక స‌భ్యుడు ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇద‌ని ప్ర‌శంసించారు. శంక‌ర్ కెరీర్‌కి ఉప‌క‌రించే చిత్ర‌మిది. త‌న‌తో పాటు… న‌టీన‌టులంతా అద్భుతంగా లీన‌మై న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రికీ కీల‌క‌మ‌లుపునిచ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shambho Shankara
  • #Shambho Shankara Dubbing
  • #Shambho Shankara Movie
  • #Shambho Shankara Trailer

Also Read

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Nayanthara: డాక్యుమెంటరీ ఎఫెక్ట్‌: నయన్‌ ₹5 కోట్లు కట్టాల్సిందేనా?

related news

‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ

‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Rk Sagar: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సాగర్..!

Rk Sagar: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సాగర్..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Shine Tom Chacko: ఎట్టకేలకు ఓపెన్‌ అయిన ‘దసరా’ విలన్‌.. ఆమెకు బహిరంగ క్షమాపణ!

Shine Tom Chacko: ఎట్టకేలకు ఓపెన్‌ అయిన ‘దసరా’ విలన్‌.. ఆమెకు బహిరంగ క్షమాపణ!

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

trending news

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

17 hours ago
Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

19 hours ago
Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

20 hours ago
Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

20 hours ago
Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

20 hours ago

latest news

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

20 hours ago
Vijay Devarakonda: విజయ్‌ మీ ఇంట్లోనే ‘నెపో’ హీరో ఉన్నాడుగా.. నువ్వు కూడా..

Kingdom: విజయ్ దేవరకొండకి.. ఈసారి కూడా పెద్ద టాస్కే..!

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version