Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ట్రెండింగ్ లో #ShameonYouSamantha

ట్రెండింగ్ లో #ShameonYouSamantha

  • June 3, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెండింగ్ లో #ShameonYouSamantha

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1కి ఎంతటి ఆదరణ లభించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోతున్న సీజన్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సిరీస్ పై బజ్ పెరిగిపోయింది. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదలైనప్పటి నుండి వివాదం నెలకొంది. ఇందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ట్రైలర్ లో ఆమె రోల్ చూసిన తమిళులు ఆమెపై మండిపడుతున్నారు. తమిళుల హక్కుల కోసం పోరాడిన వారిని ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ లుగా చూపిస్తున్నారని.. ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా సిరీస్ ను బ్యాన్ చేయమని రిక్వెస్ట్ చేసింది. కానీ సిరీస్ రిలీజ్ ను ఏవీ అడ్డుకోలేకపోయాయి. రేపటి నుండి ఈ కొత్త సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు మరో కొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్నారు.

తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయివి అయి ఉండి.. తమిళుల మనోభావాలను దెబ్బ తీసే పాత్రలో నటిస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటూ కామెంట్స్ చేస్తూ.. #ShameonYouSamantha అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ ఆమెకి మద్దతు తెలుపుతూ.. #WeSupportSamantha అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. రేపు రిలీజ్ కాబోయే సిరీస్ తో సమంతపై వస్తోన్న నెగెటివిటీ మొత్తం పోతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #nagarjuna
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

4 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

5 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

8 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

9 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

10 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version