Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

  • August 29, 2026 / 03:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

ఒకరు భారీ చిత్రాల సీనియర్‌ దర్శకుడు.. మరొకరు కమర్షియల్‌ టచ్‌ ఉన్న సోషల్‌ ఎలిమెంట్స్‌ బలంగా చెప్పగల దర్శకుడు. రెండో వ్యక్తి దర్శకుడితోపాటు మంచి రచయిత కూడా. అయితే ఇద్దరికీ సరైన విజయాలు వచ్చి చాలా ఏళ్లు అయింది. రీసెంట్‌గా చేసిన సినిమా దారుణమైన పరాజయాన్ని కూడా అందుకున్నారు. మరి ఈ కారణమో, లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ ఇద్దరూ కలవబోతున్నారట. ఓ స్టార్‌ హీరో కోసం ఈ ఇద్దరూ ఈ పని చేస్తున్నారని సమాచారం.

Murugadas And Shankar

భారీ చిత్రాల సీనియర్‌ దర్శకుడు అంటే చాలా మంది శంకర్‌ అని ఊహిస్తారు. అవును ఆయన గురించే ఇదంతా. ఇక కమర్షియల్‌ టచ్‌ సోషల్‌ ఎలిమెంట్స్‌ అంటే మురుగుదాస్‌. ఈ ఇద్దరూ తమిళ, తెలుగులో భారీ విజయాలు అందుకున్నారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఇద్దరికీ విజయం దక్కడం లేదు. ఎవరి ప్రయత్నాలు ఎవరు వేసినా ఫలితం రావడం లేదు. దీంతో ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న శంకర్‌, మురుగుదాస్‌ ఇది చేస్తున్నారట.

ఇక అసలు విషయానికొస్తే.. మురుగుదాస్‌ దగ్గర ఓ మాస్‌ మసాలా, యాక్షన్‌ హీరో సినిమా కథ ఉంది. ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న మాస్‌ స్టార్‌ హీరో ఎవరైనా బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ కథను శంకర్‌ డైరెక్ట్‌ చేస్తారని తెలుస్తోంది. మురుగుదాస్‌ ఎలిమెంట్స్‌, శంకర్‌ భారీ లుక్‌తో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్లు ఈ మధ్య వార్తల్లో అజిత్‌ కొత్త సినిమా అంటూ ఓ లిస్ట్‌ బయటకు వచ్చింది. అందులో శంకర్‌, మరుగుదాస్‌ ఇద్దరూ పోటీలో ఉన్నారు.

మరి ఈ ఇద్దరూ కలసి ఒకే సినిమా చేస్తారా? లేక ఇద్దరూ వేర్వేరు కథలు చెప్పి ఓకే చేయించుకుంటారా అనేది చూడాలి. చూద్దాం ఇప్పటికైనా ఇద్దరిలో ఒకరు ఈ సినిమా విషయంలో స్పందిస్తారేమో చూడాలి.

మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Murugadas
  • #shankar

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

2 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

3 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

4 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

12 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 hour ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

2 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

3 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

4 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version