Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: సిరి గురించి తన మనసులో మాట బయటపెట్టిన షణ్ముక్..!

Bigg Boss 5 Telugu: సిరి గురించి తన మనసులో మాట బయటపెట్టిన షణ్ముక్..!

  • November 17, 2021 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: సిరి గురించి తన మనసులో మాట బయటపెట్టిన షణ్ముక్..!

బిగ్ బాస్ హౌస్ లో సిరి ఇంకా షణ్ముక్ ల ఫ్రెండ్షిప్ ఇప్పుడు పీక్స్ కి వచ్చేస్తోంది. ఇద్దరూ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారా అనిపిస్తోంది. ఎందుకంటే, బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నా కూడా ఇద్దరూ పార్టిసిపేట్ చేయకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ బాగా ఎమోషనల్ అయిపోయారు. సిరి గేమ్ గురించి ఎనలైజ్ చేసి చెప్పడం , ఆ తర్వాత సిరి అలగడం, మళ్లీ హౌస్ మేట్స్ తో ఫన్ చేయడం నచ్చని షణ్ముక్ సిరికి సలహాలు ఇచ్చాడు. దీంతో ఎప్పటిలాగానే సిరి అలిగింది. కానీ, ఈసారి గట్టిగా ఎమోషనల్ అయిపోయింది. దీంతో షణ్ముక్ కూడా బరెస్ట్ అయ్యాడు.

వాష్ రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా బాధపడ్డాడు షణ్ముక్. అక్కడికి వచ్చిన సిరి నువ్వే మాటలు అంటావ్, మళ్లీ నువ్వే బాధపడతావు ఏంటి అంటూ షణ్ముక్ ని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక్కడే మరోసారి షణ్ముక్ నేను మాటలు అనడం వల్ల నువ్వేం తక్కువైపోవు. నేనే తప్పు, నా క్యారెక్టర్ రాంగ్ వెళ్లిపో అంటూ గట్టిగా మాట్లాడాడు. నాకు దీప్తి గుర్తుకువస్తోంది.. తనుంటే ఈటైమ్ లో బాగుండేది అంటూ తన లవర్ దీప్తిసునయనని గుర్తుచేస్కుని ఏడుస్తుంటే సిరి ఓదార్చే ప్రయత్నం చేసింది. అసలు నాకు ఉండాలని లేదని అంటే, ఇంకో నాలుగు వారాలు ఉండు వెళ్లిపోదాం అంటూ సిరి చెప్పింది.

నాకు ఎప్పుడు వెళ్లాలో తెలుసు అంటూ షణ్ముక్ బాధపడ్డాడు. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు అంటూ వెళ్లిపోమని చెప్పాడు. దీంతో బరెస్ట్ అయిన సిరి బాత్రూమ్ లోకి వెళ్లి గడిపెట్టుకుని గోడకేసుకుని తల బాదుకుంటూ ఏడ్చింది. బాగా డల్ అయిన షణ్ముక్ సిరి,, అలా తలబాదుకుని ఏడవకు డోర్ తీయ్ అంటూ రిక్వస్ట్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ అక్కడికి వచ్చి సిరి డోర్ తీసే వరకూ అరిచారు. సిరి డోర్ తీసి బయటకి రాగానే రవి ఓదార్చే ప్రయత్నం చేశాడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామ్.. ఏం చేస్తున్నామ్ అంటూ క్లాస్ పీకాడు. దీంతో షణ్ముక్ కూడా ఆమెని ఓదార్చాడు. ఇక్కడే శ్రీరామ్ తో మాట్లాడుతూ షణ్ముక్ తన మనసులో మాటలని పంచుకున్నాడు.

ఇక సిరి ఒకరితో రిలేషన్ లో ఉంది, నేను ఒకరితో రిలేషన్ లో ఉన్నా, కానీ హౌస్ లో మేమిద్దరం బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నాం అదే నాకు సమస్యగా మారింది అంటూ షణ్ముక్ మాట్లాడాడు. మెంట‌ల్‌గా చాలా డిస్ట‌ర్బ్ అవుతున్నాన‌ని అన్నాడు. శ్రీరామ్ నువ్వేంటో నీకు తెలిసినపుడు టెన్షన్ అవసరం లేదని, మనం ఇక్కడికి టైటిల్ కోసమే వచ్చామని చెప్పాడు. నాగార్జునగారు నన్ను కూడా హమిదా కావాలా టైటిల్ కావాలా అన్నారు కదా.. అలాగే నిన్ను ఇప్పుడు అడిగితే ఏం చెప్తావ్ అన్నాడు. దీంతో షణ్ముక్ టైటిల్ కావాలనే చెప్తాన్నాడు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 hour ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version