Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sharwanand: ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం.. కానీ?

Sharwanand: ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం.. కానీ?

  • November 19, 2021 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం.. కానీ?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో పాటు శర్వానంద్ సినిమాలకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. భారీ అంచనాలతో శర్వానంద్ హీరోగా నటించి దసరా కానుకగా విడుదలైన మహాసముద్రం సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు తెరకెక్కుతున్నాయి. శర్వానంద్ 30వ సినిమాగా ఒకే ఒక జీవితం సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా అక్కినేని అమల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకే ఒక జీవితం సినిమాపై నిర్మాతలు ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ మూవీలో శర్వానంద్ కు జోడీగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

ఈ సినిమా ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా మేకర్స్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మంచి ఓటీటీ ఆఫర్ వస్తే ఈ మూవీ ఓటీటీలోనే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. తరుణ్ భాస్కర్ ఒకే ఒక జీవితం సినిమాకు మాటలు అందించారు. అయితే శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. రష్మిక ఈ సినిమాలో నటిస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #Oke Oka Jeevitham
  • #OTT
  • #sharwanand
  • #Sri Karthik

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

35 mins ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

2 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

11 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

4 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

7 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

9 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version