Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » “జెంటిల్ మన్” మిస్ చేసుకున్న హీరో ఎవరంటే???

“జెంటిల్ మన్” మిస్ చేసుకున్న హీరో ఎవరంటే???

  • June 20, 2016 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“జెంటిల్ మన్” మిస్ చేసుకున్న హీరో ఎవరంటే???

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, తో టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ సంధించిన “హీరోనా…విలనా” అన్న కాన్సెప్ట్ సూపర్ డూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలయిన ప్రతీ చోట హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదే క్రమంలో ఈ సినిమాలో రెండి వేరీయేషన్స్ లో నాని నటన అద్భుతం అంటున్నారు అఖిలాంధ్ర ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాను వదులుకున్న ఒక హీరో చాల్ ఫీల్ అవుతున్నాడు అంట…ఇంతకీ ఎవరా హీరో, ఏంటి ఆ కధ అంటే…ఇంద్రగంటి మోహనకృష్ణ హీరోనా.. విలనా అంటూ రాసుకున్న ఈ కథను ముందు అందాల హీరో, ఎక్స్‌ప్రెస్ రాజా అయిన శర్వానంద్ కు వినిపించాడట. ఎందుకంటే విలన్ నుండి.. ఆర్టిస్ట్ నుండి హీరోగా నిలదొక్కుకున్న శర్వానంద్ ఈ పాత్రకు న్యాయం చేయగలడని నమ్మాడట మోహనకృష్ణ.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల శర్వానంద్ ఈ సినిమాకు నో చెప్పడంటా. ఇక ఆ తరువాత మోహనకృష్ణ అదే కథను నానికి చెప్పడం కథ విన్న నాని ఓకే చేయడం అంతా సెట్ అయిపోయింది. కట్ చేస్తే సినిమా సూపెర్ డూపర్ హిట్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే శర్వానంద్ కన్నా…ఈ సినిమా నాని కె కరెక్ట్ అని తెలుస్తుంది. చూద్దాం మరి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎంతటి సక్సెస్ దిశగా దూసుకుపోతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gentleman Movie
  • #Nani
  • #sharwanand

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

26 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

2 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

4 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

21 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

2 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

5 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

19 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version