Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » శ్రీముఖి పై శిల్పా చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..!

శ్రీముఖి పై శిల్పా చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..!

  • September 21, 2019 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీముఖి పై శిల్పా చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..!

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాజీ యాంకర్ శిల్పా చక్రవర్తి వచ్చిన రెండు వారాలకే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చాక ఈమె ఇంటర్వ్యూలలో పాల్గొంటూ షాకింగ్ కామెంట్స్ వస్తుంది. మొదటగా ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ‘శ్రీముఖి నాకు బయట తెలుసు… మేము మంచి స్నేహితులం’ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మాటల్ని మార్చేస్తుంది ఈ మాజీ యాంకర్.

shilpa-chakravarthy-sensational-comments-on-sree-mukhi1

శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ… ” ‘బిగ్ బాస్’ హౌస్ లో శ్రీముఖి మైండ్ గేమ్ ఆడుతుంది. శ్రీముఖి ఎవరో నాకు తెలీదు. కానీ ఆమె ‘బిగ్ బాస్’ హౌస్ లో ఏదేదో చెప్పుకుంటోంది. ‘శిల్పకు నేనంటే పడదు అంటూ అందరికీ చెబుతుంది. అయితే అంత సీన్ లేదు. నాకు శ్రీముఖి అసలు పరిచయమే లేదు. ఒకసారి ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అనుకున్నాము. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శ్రీముఖి మాటలు విని షాకయ్యాను. ఆమె మాట్లాడేది నా గురించేనా..? అనే డౌట్ వచ్చింది. శ్రీముఖి గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. నాకు అబద్దాలు చెప్పే అవసరం లేదు.

ఈరోజు వరకూ ఇండస్ట్రీలో నాకు ఎవరితోనూ ఎటువంటి వివాదం లేదు. కానీ శ్రీముఖి దేని ఆధారంగా అలా కామెంట్ చేసిందో అర్ధం కాలేదు. బహుసా అది తన గేమ్ స్ట్రాటజీ అయ్యుండొచ్చు అనిపిస్తుంది. నా పై తప్పుడు కామెంట్స్ చేసి సింపతీ పొందొచ్చని ఆమె భావించి ఉండొచ్చు. అందుకే నాకు ఓట్లు తగ్గి ఉండొచ్చు కూడా…! శ్రీముఖి కేవలం గేమ్ కోసం నా వ్యక్తిత్వాన్ని మరీ ఇంత దారుణంగా తగ్గించిందా? ఇంత దిగజారిందా? అనే డౌట్ నాలో ఉంది. ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఆమె బయటకి వచ్చాక కచ్చితంగా ఆమెను నిలదీసి అడుగుతా” అంటూ శిల్పా చక్రవర్తి.. శ్రీముఖి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Ali reza
  • #Ashu Reddy
  • #Baba Bhasker
  • #Bigg boss

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

56 mins ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

21 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

4 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version