Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Shilpa Shetty: రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్పాశెట్టి కామెంట్స్!

Shilpa Shetty: రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్పాశెట్టి కామెంట్స్!

  • August 3, 2021 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shilpa Shetty: రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్పాశెట్టి కామెంట్స్!

ప్రముఖ సినీ నటి రాజ్ కుంద్రా అరెస్ట్ గురించి ఎట్టకేలకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పందించింది. పూర్తిగా విషయం తెలుసుకోకుండా వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. గత కొన్ని రోజులుగా ప్రతి విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నానని చెప్పింది. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంపై ఎన్నో పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయని..

మీడియాతో పాటు అయినవాళ్లు కూడా తనను.. తన కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు అసలు మాట్లాడలేదని.. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై మాట్లాడాలనుకోవడం లేదని తెలిపింది. ముంబై పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. దయచేసి తన గురించి అసత్య ప్రచారంలో చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. ఒక తల్లిగా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నానని..

Case filed against Shilpa Shetty1

అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్స్ చేయొద్దని చెప్పుకొచ్చింది. పోర్న్ కంటెంట్ ను చిత్రీకరిస్తూ.. వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shilpa Shetty
  • #Actress Shilpa Shetty
  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

trending news

15 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

1 day ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version