అల్లు అర్జున్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శివ బాలాజీ భార్య.. వైరల్ అవుతున్న వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ సమంత కలిసి ‘పుష్ప – ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా’ అంటూ ఏ రేంజ్‌లో రచ్చ చేశారో తెలసిందే.. ఇద్దరూ కలిసి ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లేలా చేసేశారు.. ఈ పాటకు సామాన్యుల నుండి సెలబ్రిటీీల వరకు ఎంతో మంది రీల్స్ చేసి సందడి చేశారు.. రీసెంట్‌గా టాలీవుడ్ యాక్టర్ శివ బాలాజీ వైఫ్, యాక్ట్రెస్ మధుమిత ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేశారు..

మధుమిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫ్యామిలీకి చెందిన పిక్స్, వీడియోస్ అవీ షేర్ చేస్తుంటారామె.. బన్నీ పాటకు భర్తతో కలిసి సాలిడ్ స్టెప్స్ వేశారు మధుమిత.. ఫుల్ ఎనర్జీ, ఈజ్ అండ్ గ్రేస్‌తో.. కిరాక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మూమెంట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ‘సూపర్ జోడీ అన్నయ్య, వదిన.. రాకింగ్ విత్ యువర్ గ్రేస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus