Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shivani Nagaram: తెలుగు అమ్మాయి హీరోయిన్‌ అయితే ఉపయోగం ఇదేనట!

Shivani Nagaram: తెలుగు అమ్మాయి హీరోయిన్‌ అయితే ఉపయోగం ఇదేనట!

  • January 31, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivani Nagaram: తెలుగు అమ్మాయి హీరోయిన్‌ అయితే ఉపయోగం ఇదేనట!

ఒక సినిమా కోసం ఆడిషన్‌ ఇస్తే.. ఆ సినిమా కోసం కాకుండా వేరే సినిమాకు ఎంపిక చేసిన సందర్భాలు వినే ఉంటారు. హీరోయిన్‌ పాత్ర కోసం ఆడిషన్‌ ఇస్తే… అనుకోకుండా అదే సినిమాలో క్యారెక్టర్‌ కోసం ఎంపిక చేయడం లాంటివి కూడా చూసే ఉంటారు, లేదంటే వినే ఉంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చి… ఏకంగా హీరోయిన్‌ అయిపోయిన వాళ్లు కూడా ఉంటారని నిరూపించారు శివాని నాగరం.

సుహాస్‌ హీరోగా రూపొందిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాలోనే శివాని నాగరం (Shivani Nagaram) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానున్న నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు శివాని. ఈ క్రమంలో సినిమాలోకి తాను ఎలా వచ్చారు అనే విషయంలో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఆడిషన్‌ ద్వారానే వచ్చిందని చెప్పిన శివానీ… ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్‌ పంపితే హీరోయిన్‌ ఫ్రెండ్‌ రోల్‌ కోసం ఆడిషన్‌ ఇచ్చాను అని చెప్పారు.

అయితే ఆడిషన్‌ తర్వాత తనను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారని, తొలిరోజు షూట్‌లో పాల్గొనే వరకు తానే కథానాయికని అనేది నమ్మలేకపోయాను అని చెప్పారు శివానీ. సినిమాలో తాను లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తానని తెలిపారు. స్క్రిప్ట్‌లోని ప్రతి డైలాగ్‌ను నేర్చుకున్నానని, అందుకే సెట్‌లో నటించడం పెద్దగా కష్టమనిపించలేదని చెపపారు. అయితే దీంట్లో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడం సవాల్‌గా అనిపించింది అని చెప్పారు.

తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. ప్రతిభ గల తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పారు. తెలుగు అమ్మాయి తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా ఉపయోగాలుంటాయి అని చెప్పిన శివానీ.. సెట్లో డైలాగ్‌ మార్చి ఇస్తే వెంటనే నేర్చుకొని తెలుగు అమ్మాయిలు చెప్పగలరు. అదే వేరే భాష నటి అయితే అర్థం చేసుకోవడానికే టైమ్‌ పడుతుంది అని తెలుగు అమ్మాయి నాయిక అయితే ఉపయోగం ఏంటో చెప్పారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ambajipeta Marriage Band
  • #Shivani Nagaram

Also Read

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

related news

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

trending news

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

17 seconds ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

13 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

13 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

16 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

17 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

8 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

9 hours ago
Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

19 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version