Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Maanas: ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్ మానస్ లో ఈ విషయాన్ని గమనించారా..!

Maanas: ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్ మానస్ లో ఈ విషయాన్ని గమనించారా..!

  • November 17, 2021 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maanas: ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్ మానస్ లో ఈ విషయాన్ని గమనించారా..!

‘బిగ్ బాస్5’ లో 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.70 రోజులుగా ఇతన్ని ప్రేక్షకులు చూస్తూ వస్తున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో బాగా మెచ్యూర్డ్ పర్సన్ అంటే మానస్ అనే ఎక్కువ మంది చెబుతుంటారు.ఏ విషయంలోనూ అతను అగ్రెసివ్ గా వెళ్ళిపోడు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ వాదనలు పెట్టుకునే రకం కాదు. ‘తక్కువ మాట్లాడాలి ఎక్కువ పనిచేయాలి’ అన్నట్టు వ్యవహరిస్తుంటాడు. హౌస్మేట్స్ తో అతను బిహేవ్ చేసే విధానం కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

మరీ ముఖ్యంగా ప్రియాంక సింగ్ పై అతను చూపించే కేరింగ్.. ఆమె ఎలా తీసుకున్నా, హౌస్మేట్స్ ఎలా తీసుకున్నా…ఆడియెన్స్ ఎలా తీసుకున్నా… అతను మెయింటైన్ చేసే కూల్ అనేది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఎప్పుడు కామ్ గోయింగ్ అన్నట్టు ఉండే మానస్ లో మాస్ యాంగిల్ కూడా ఉందని ఓ విషయంలో బయటపడింది. విషయంలోకి వెళితే.. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్లో హౌస్మేట్స్ తో నాగార్జున ఓ గేమ్ ఆడించాడు. అదేంటంటే… హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు చూపిస్తే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ పేర్లు చెప్పాలి.అప్పుడు ఆ హీరో, హీరోయిన్లకి సంబంధించిన పాట ప్లే అవుతుంది..

కరెక్ట్ సమాధానం చెప్పిన టీం వారి పాటలకి డ్యాన్స్ చేయొచ్చు. ఇందులో సంచాలక్ గా మానస్ వ్యవహరించాడు. అప్పటి వరకు వచ్చిన హీరో, హీరోయిన్ల ఫోటోలకి అతను పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో వచ్చినప్పుడు మాత్రం అతను ఓ చిన్న పిల్లాడిలా ఊగిపోయాడు. ఆ ఫోటోని హౌస్మేట్స్ ఎవ్వరూ గుర్తుపట్టకపోతే సంచాలక్ కి అవకాశం ఇవ్వాలని నాగార్జునని రిక్వెస్ట్ చేసాడు.అందుకు నాగార్జున ఓకే చెప్పడంతో ‘పవన్ కళ్యాణ్’ అంటూ గట్టిగా అరిచాడు.అప్పుడు ప్లే చేసిన పవన్ కళ్యాణ్ పాటకి సోలోగా డాన్స్ చేసి అదరగొట్టాడు మానస్.

దీనికి సంబంధించిన వీడియోలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ మానస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.దీంతో మానస్ పవన్ ఫ్యాన్స్ అటెన్షన్ ను డ్రా చేసినట్టు అయ్యింది. చిన్నప్పటి నుండీ చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మానస్.హౌస్ లోకి అతను ఎంట్రీ ఇచ్చినప్పుడే బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ కు పెర్ఫార్మన్స్ ఇచ్చి అదరగొట్టాడు. కచ్చితంగా ఇతను టాప్ 5 లో ఉండడానికి… పవన్ ఫ్యాన్స్ తమవంతు కృషి చేసినా చేయొచ్చు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Maanas
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

19 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

19 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

21 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

22 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

21 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

23 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

24 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version