Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » NTR30: ఎన్టీఆర్30 పై మరో షాకింగ్ అప్ డేట్.. అలా ప్లాన్ చేశారా?

NTR30: ఎన్టీఆర్30 పై మరో షాకింగ్ అప్ డేట్.. అలా ప్లాన్ చేశారా?

  • May 26, 2023 / 12:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్30 పై మరో షాకింగ్ అప్ డేట్.. అలా ప్లాన్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు సినిమా అప్ డేట్ల కోసం నిరీక్షించిన అభిమానులు ప్రస్తుతం వరుస అప్ డేట్లతో తెగ సంతోషిస్తున్నారు. అయితే ఒకవైపు అధికారిక అప్ డేట్లు వస్తుండగా మరోవైపు అనధికారికంగా ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఫోటోలు లీక్ కావడంతో పాటు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా టెంపుల్ సెట్ లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ కాగా ఎన్టీఆర్30 యూనిట్ ఆ ఫోటోలు మరింత వైరల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఎన్టీఆర్ సినిమా అంటే అభిమానులు మొదట యాక్షన్ సన్నివేశాలను కోరుకుంటారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు కూడా కొదువ ఉండదని తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కాంబో సీన్స్ రొమాంటిక్ గా ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉండటంతో స్క్రిప్ట్ కు సంబంధించి కొరటాల శివ తీసుకున్న జాగ్రత్తలు ఎక్కువేనని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో (NTR30) రక్తం ఏరులై పారుతుందని తెలుస్తోంది. దేవర సెట్స్ నుంచి పదే పదే ఫోటోలు లీక్ కావడంపై కొందరు ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేవర మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని వాళ్లు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో దేవర మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ అని ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version