Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దేవి శ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం రావడం లేదే ..!

దేవి శ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం రావడం లేదే ..!

  • January 7, 2021 / 09:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవి శ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం రావడం లేదే ..!

ఓ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటే.. ఆ సినిమాకి ఎనలేని క్రేజ్ వస్తుంది అని నమ్మేవాళ్ళు అప్పటి రోజుల్లో..!కానీ ఇప్పటి పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిందనే చెప్పాలి.! ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల టైములో దేవి శ్రీ ప్రసాద్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. తన స్థాయికి తగిన మ్యూజిక్ దేవి ఇవ్వలేదంటూ కామెంట్స్ వినిపించాయి. నిజానికి ‘ఆచార్య’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టారు.

అంతేకాదు ‘సర్కారు వారి పాట’ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకుందామని మహేష్ బాబు దర్శక నిర్మాతలను కోరాడట. కానీ మహేష్ మాటను కాదని వారు గోపి సుందర్ ను తీసుకోబోతున్నట్టు తెలిపారట. అయితే సినిమాకి మాస్ మ్యూజిక్ అవసరమని భావించి తమన్ ను ఫైనల్ చెయ్యమని మహేష్ చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. మహేష్ బాబు వంటి స్టార్ హీరో రిఫర్ చేసినా దేవి శ్రీ ప్రసాద్ ను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదంటే..

ప్రస్తుతం అతనికి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఇక మరోపక్క ‘ఉప్పెన’ సినిమాకి 3 చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. అలాగే ‘రంగ్ దే’ సినిమాలో ‘ఏమిటో ఇది’ , తాజాగా ‘అల్లుడు అదుర్స్’ లో ‘హోలా చిక’ అనే చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ను అందించాడు దేవి శ్రీ ప్రసాద్. అయినప్పటికీ పెద్ద సినిమాలకు దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ను సంప్రదించడం లేదు. ఒకవేళ ‘పుష్ప’ పాటలు కూడా సూపర్ హిట్ అయితే అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తిరిగి బిజీ అవుతాడేమో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devi Sree Prasad
  • #DSP
  • #Music Director
  • #Music Director Devi Sree Prasad
  • #Pushpa

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

6 hours ago

latest news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

46 seconds ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

15 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

45 mins ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version