Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: నానిని చూసి ఆ హీరోలంతా సిగ్గుపడాలి.!

Nani: నానిని చూసి ఆ హీరోలంతా సిగ్గుపడాలి.!

  • August 27, 2024 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నానిని చూసి ఆ హీరోలంతా సిగ్గుపడాలి.!

ఈ రోజుల్లో పారితోషికం టైంకి అందకపోతే.. ‘ప్రమోషన్ కి రాను, డబ్బింగ్ చెప్పను, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వను’ అంటూ నిర్మాతల్ని వేధించే హీరోలు ఉన్నారు. అన్ని కరెక్ట్ గా అప్పగించినా.. ఏదో ఒక రకంగా ప్రమోషన్స్ డుమ్మా కొడుతున్న బ్యాచ్ ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీళ్లంతా ఒక్కసారి నానిని చూస్తే సిగ్గుపడటం గ్యారంటీ. విషయం ఏంటంటే.. నాని  (Nani)  హీరోగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  అనే సినిమా రూపొందింది. వివేక్ ఆత్రేయ  (Vivek Athreya)   ఈ చిత్రానికి దర్శకుడు.

Nani

పక్కా యాక్షన్ మూవీ ఇది. ఇంకా చాలా ఆకర్షణలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం,కన్నడ..వంటి భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం. కాబట్టి నాని కూడా బెంగళూరు,ముంబై వంటి ఏరియాల్లో ప్రమోషన్స్ చేసి వచ్చాడు. హైదరాబాద్లో కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. మరోపక్క దర్శకుడు వివేక్ ఆత్రేయ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన విపరీతమైన జ్వరంతో హాస్పిటల్ పాలయ్యాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్ద నాని (Nani) కూడా కూర్చుంటున్నట్టు సమాచారం. పగలంతా ప్రమోషన్స్ చేసుకుని.. నైట్ అయ్యేసరికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వద్దకి వెళ్తున్నాడట నాని. ఇలా పగలనీ లేదు, రాత్రిని లేదు.. నాన్ స్టాప్ గా తన సినిమా కోసం కష్టపడుతున్నాడు. గత 5 రోజులుగా చూసుకుంటే కనీసం 10 గంటలు కూడా నిద్రపోకుండా కష్టపడుతున్నాడట. టాలీవుడ్లో ఇంత డెడికేషన్ కలిగిన హీరోలు ఇప్పుడు ఉన్నారా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.

రామ్ చరణ్ – శంకర్ సినిమా వాయిదా లేదని కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram
  • #SJ Suryah
  • #Vivek Athreya

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

5 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

2 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

3 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

19 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version