Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు ఇన్ని కష్టాలా?

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు ఇన్ని కష్టాలా?

  • May 30, 2022 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు ఇన్ని కష్టాలా?

సుడిగాడు సక్సెస్ తర్వాత వరుస ఫ్లాపులతో ఢీలా పడిన అల్లరి నరేష్ గతేడాది నాంది సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు కాగా ఈ సినిమా విజయ్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. విమర్శకులు సైతం ఈ సినిమా విషయంలో విజయ్ ను ప్రశంసించారు. అయితే ఈ దర్శకునికి ఇప్పటివరకు రెండో సినిమా ఫిక్స్ కాకపోవడం గమనార్హం. మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది హీరోలకు కథలు చెబుతున్నా ఏ హీరో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

విజయ్ కనకమేడల తను తయారు చేసుకున్న కథతో మొదట నాగచైతన్యను సంప్రదించారని చైతన్య నో చెప్పడంతో కళ్యాణ్ రామ్, గోపీచంద్ మరి కొందరు హీరోలకు విజయ్ కథ చెప్పగా ఒక్కో హీరో ఒక్కో కారణం చెప్పి ఈ సినిమాను రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది. ఏ హీరో ఛాన్స్ ఇవ్వకపోవడంతో విజయ్ చివరకు నరేష్ కు కథ చెప్పడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే చైతన్య, కళ్యాణ్ రామ్ రిజెక్ట్ చేసిన కథ అల్లరి నరేష్ కు సూట్ అవుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Allari Naresh wants to work with dynamic directors1

విచిత్రం ఏమిటంటే సైన్ స్క్రీన్స్ సాహో ఈ సినిమాను ఏ హీరోతో అయినా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే హీరో దొరకడం ఈ ప్రాజెక్ట్ కు సమస్యగా మారింది. అల్లరి నరేష్ కూడా హ్యాండ్ ఇస్తే మాత్రం విజయ్ కనకమేడలకు ఇబ్బందే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న చాలామంది డైరెక్టర్లు వరుస ఆఫర్లతో బిజీగా ఉంటే హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడలకు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడటం గమనార్హం.

అల్లరి నరేష్ సైతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే సినిమాల విషయంలో అల్లరి నరేష్ వేగం తగ్గించారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Vijay Kanakamedala
  • #nandhi
  • #Vijay KanakaMedala

Also Read

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

related news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

trending news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

20 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

1 day ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

1 day ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

1 day ago

latest news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

17 hours ago
Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

22 hours ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

1 day ago
‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

1 day ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version