Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Udaya Bhanu: చాలా కాలం తర్వాత ట్రోలింగ్ తో హైలెట్ అవుతున్న ఉదయభాను.. వీడియో వైరల్.!

Udaya Bhanu: చాలా కాలం తర్వాత ట్రోలింగ్ తో హైలెట్ అవుతున్న ఉదయభాను.. వీడియో వైరల్.!

  • December 16, 2023 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: చాలా కాలం తర్వాత ట్రోలింగ్ తో హైలెట్ అవుతున్న ఉదయభాను.. వీడియో వైరల్.!

ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను అందరికీ సుపరిచితమే.’వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చేయరా డింభకా’ ‘జాణవులే నెరజాణవులే’ వంటి గేమ్ షోలతో బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉదయభాను. యాంకర్లు గ్లామర్ షో కూడా చేయగలరు అనే ట్రెండ్ ని స్టార్ట్ చేసింది ఉదయభాను అనే చెప్పాలి..! అంతేకాదు ఈమె క్రేజ్ ను చూసి షాకయ్యి.. భారీ పారితోషికం చెల్లించడానికి కూడా టీవీ ఛానల్స్ ఎగబడ్డాయి. మరోపక్క అప్పుడప్పుడే సినిమాల్లో కూడా బిజీ అవుతుంది అనుకున్న టైంలో ఆమెకు ఊహించని విధంగా బ్రేకింగ్ పాయింట్ ఎదురైంది.

ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. తర్వాత అంతా సెట్ అయ్యింది అనుకున్న టైంలో పోటీలో రాణించలేక సైలెంట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కి కూడా పెద్దగా బూస్టప్ అందలేదు. అప్పుడప్పుడు మాత్రమే ఆమె టీవీ షోలలో, సినిమా వేడుకల్లో కనిపిస్తుంది. అయినా చాలా మంది ఉదయభానుని మర్చిపోయారు అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఈ మధ్య ఊహించని విధంగా ఆమె వంటల వీడియోలు చేస్తూ వస్తుంది. చాలా వీడియోలు చేసినప్పటికీ.. ఊహించని విధంగా ఇటీవల ఓ వీడియోతో ట్రోల్ అవుతుంది. ఆ రకంగా ఉదయభాను అందరికీ మరోసారి గుర్తొచ్చినట్టు అయ్యింది. ఇంతకీ ఉదయభానుని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే డౌట్ అందరికీ రావచ్చు.

ఆమె (Udaya Bhanu) లేటెస్ట్ వీడియోల్లో ‘పాలకూర పప్పు తయారీ విధానాన్ని వివరిస్తూ.. ఇవి భూమికి దగ్గరగా పెరుగుతాయి.. ఎత్తుగా పెరగవు.. దాని వల్ల ఇసుక ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా కడగకుండా వండితే ఆ ఇసుక మనలోకి చేరి రాళ్లు వస్తాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

Waah!!

pic.twitter.com/V9fy7071bF

— idlebrain jeevi (@idlebrainjeevi) December 16, 2023

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Udaya bhanu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version