Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నిఖిల్ ని ఆటాడేసుకుంటున్న నెటిజన్స్!

నిఖిల్ ని ఆటాడేసుకుంటున్న నెటిజన్స్!

  • July 22, 2020 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిఖిల్ ని ఆటాడేసుకుంటున్న నెటిజన్స్!

ఈ మధ్య యంగ్ హీరో నిఖిల్ మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. నిఖిల్ గత చిత్రం అర్జున్ సురవరం నెలలతరబడి బాక్సులలో మగ్గి, గత ఏడాది గట్టి ప్రయత్నంతో విడుదల అయ్యింది. ఆ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. ఆరోజు హీరో నిఖిల్ ఎగ్జైట్మెంట్, ఆరాధనా భావం చూసిన వారెవరూ ఎప్పటికీ మరిచిపోరు. హీరోహోదా వదిలేసి సగటు అభిమానిగా స్టేజ్ పై చిరు భజనలో మునిగి పోయాడు.

ఆ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకొని నిఖిల్ కి బ్రేక్ ఇచ్చింది. మరి చిరు చేసిన సాయానికి కృతజ్ఞత తెలుపుకొనే అవకాశం రాక ఇబ్బంది పడుతున్న నిఖిల్ కి వర్మ రూపంలో ఓ అవకాశం దొరికింది. వర్మ హీరో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ఓ పవర్ స్టార్ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీ వర్కింగ్ స్టిల్స్ తోనే బాగా వివాదం రాజేసిన వర్మ, నేడు విడుదల చేసిన ట్రైలర్ లో మరింత రెచ్చిపోయాడు. దీనితో పవన్ మరియు మెగా అభిమానులు వర్మపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

మరి మెగా ఫ్యామిలీ పై తనకున్న అభిమానం తెలుపుకోవడనికి ఇదే అదను అనుకున్న నిఖిల్… వర్మను కుక్కతో, పవన్ ని శిఖరం తో పోల్చుతూ ఓ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ పై నెటిజెన్స్ వివిధ రకాలు స్పందిస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ నిఖిల్ భేష్ అంటుంటే… యాంటీ ఫాన్స్ మరియు వర్మ అభిమానులు కౌంటర్స్ తో నిఖిల్ ని ఆటాడేసుకుంటున్నారు. అనవసరంగా వర్మ, పవన్ వివాదంలో తలదూర్చి విమర్శల పాలవుతున్నారు నిఖిల్.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #nikhiil
  • #pawan kalyan
  • #Powerstar
  • #Ram Gopal Varm a

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

16 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

13 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

15 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

18 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version