Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘సర్కారు వారి పాట’ : మహేష్ లుక్ పై ట్రోలింగ్ షురూ..!

‘సర్కారు వారి పాట’ : మహేష్ లుక్ పై ట్రోలింగ్ షురూ..!

  • May 31, 2020 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్కారు  వారి పాట’ : మహేష్ లుక్ పై ట్రోలింగ్ షురూ..!

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో.. మహేష్ బాబు తన తదుపరి సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల అయ్యింది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.’మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కొద్దిసేపటి క్రితమే ఓ పోస్టర్ ను విడుదల చేసారు.పొడవాటి జుట్టు తో.. మెడ పై రూపాయి సింబల్ పచ్చబొట్టు.. అలాగే చెవికి రింగ్ తో మహేష్ హాఫ్ లుక్ ఉంది. అయితే ఈ లుక్ విడుదల చేసిన కాసేపటికే ట్రోలింగ్ మొదలు పెట్టారు కొందరు నెటిజన్లు. చూడటానికి ఇది ‘అతిథి’ సినిమాలో లుక్ లా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకూ మహేష్… లుక్ విషయంలో విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నాడా.. అంటే అది ‘అతిథి’ చిత్రంలో లుక్ వలెనే అని చెప్పాలి.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ లుక్ కూడా కాస్త అలాగే ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ లో అలజడి మొదలైంది. అయితే ఇప్పుడు ఫుల్ లుక్ ఏమీ విడుదల చెయ్యలేదు కదా.! కాబట్టి వెంటనే జడ్జ్ చెయ్యడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో మహేష్ లుక్స్ ను ట్రోల్ చేస్తూనే వస్తున్నారు కానీ సినిమా రిజల్ట్ మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదేమో..!

Mahesh Babu's Sarkaru Vaari Paata Movie First Look Review1

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata Movie
  • #thaman

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

5 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version