Actress: ఆ హీరోయిన్ డ్రెస్ పై చాలా దారుణం గా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన లైఫ్ స్టైల్ విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి . రీసెంట్గా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా కాస్ట్యూమ్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

రష్మిక మందన్నా (Actress) ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేటి తరానికి నేటి ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్ సెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఫ్యాషన్ ఐకాన్ కావడంతో ఆమె ఏ డ్రెస్ వేసినా.. అందరి ఫోకస్ ఆమె పైన పడుతూ ఉంటుంది . రీసెంట్గా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన రష్మిక మందన్నా.. ఆమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఈ డ్రెస్ చూసిన ఎవరైనా సరే వెంటనే ఈ ప్యాంట్ కుక్కలు కోరికేసాయ అంటూ చెప్పుకొస్తారు. అంత దారుణంగా ఉంది .రష్మిక ధరించిన టోన్ జీన్స్ ఇప్పుడు వైరల్ కావడమే కాదు ఆమెను ట్రోలింగ్ కూడా గురిచేస్తుంది .చిరిగిన జీన్స్ ప్యాంట్ లో రష్మిక ఫ్యాషన్ గా కనిపించిన కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నువ్వు కనీసం ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకోవా..? అంటూ బూతులు తిడుతున్నారు .

మరికొందరు కుక్కలు చించేసిన ప్యాంట్ లో మరి బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ చేసుకోవాలా..? అంటున్నారు. మరికొందరు ఏంటి అక్కడ కూడా కుక్క కొరికేసిందా అంటూ ..?దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus