Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘వి’ సినిమా వల్ల మళ్ళీ ట్రోలింగ్ కు గురైన తమన్.. ఆ ట్యూన్లు లేపేసాడట..!

‘వి’ సినిమా వల్ల మళ్ళీ ట్రోలింగ్ కు గురైన తమన్.. ఆ ట్యూన్లు లేపేసాడట..!

  • September 5, 2020 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వి’ సినిమా వల్ల మళ్ళీ ట్రోలింగ్ కు గురైన తమన్.. ఆ ట్యూన్లు లేపేసాడట..!

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘వి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వచ్చారు.ఎట్టకేలకు నిన్న రాత్రి ‘అమేజాన్ ప్రైమ్‌లో’ విడుదలయ్యింది ‘వి’ చిత్రం. అయితే ‘ఇన్ని రోజుల నుండీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన రేంజ్లో సినిమా లేదని’ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడు .. ‘ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అవుతున్నాం’ అని ఫీలైన ప్రేక్షకులు.. నిన్న రాత్రి సినిమా చూసాక ..

‘నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యడమే మంచిదయ్యింది’ అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘వి’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ పై మాత్రం ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం. మేటర్ ఏంటంటే..’వి’ చిత్రంలో నాని ఎంట్రీ ఇచ్చినప్పుడు.. గతేడాది తెలుగులోకి రీమేక్ అయిన ‘రాక్షసుడు’ సినిమాలోని థీమ్ మ్యూజిక్‌ను యాజిటీజ్‌గా వాడేసాడు తమన్. ఆ థీమ్ సినిమాలో చాలా సంధర్భాల్లో వినిపించింది. ‘రాక్షసుడు’(రాట్ససన్) థీమ్ మ్యూజిక్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక నాని క్యారెక్టర్ రన్ అవుతున్న తరుణంలో ‘గాట్ సీజన్ 6’ లోని ‘వైల్డ్ ఫైర్’ బి.జి.ఎం ను లేపేసాడు. తరువాత సినిమా 2 గంటల 8 నిమిషాల 50 సెకండ్ల వద్ద ‘అసురన్’ బి.జి.ఎం ను వాడేసాడు. ఇలా ‘వి’ సినిమా ‘బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కిచిడి కిచిడి చేసి పడేసాడు తమన్’ , ‘పాపం తమన్ కు ఒక్క రోజు మాత్రమే టైం ఇచ్చారేమో ‘వి’ బి.జి.ఎం కోసం’.. అందుకే పక్క సినిమాల నుండీ లేపేసాడు’ అంటూ తమన్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రోలింగ్ అనేది తమన్ కు ఏమీ కొత్త కాదు లెండి.. గతంలో ఎన్నో సార్లు ఫేస్ చేసాడు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

11 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

14 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

15 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version