Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘అమలాపాల్’కి భారీ షాక్!!!

‘అమలాపాల్’కి భారీ షాక్!!!

  • August 24, 2016 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అమలాపాల్’కి భారీ షాక్!!!

అందాల భామ అమలాపాల్….కరియర్ మొదలు పెట్టిన కొన్ని ఏళ్లలోనే తనదైన శైలిలో ప్రేక్షకులని ఆకట్టుకుని, వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ బ్యూటీ. అయితే అదే క్రమంలో వరుస సినిమాలు చేస్తూ, తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తో సైతం నటించి మెప్పించింది. అయితే అనుకోకుండా అందరికీ ట్విష్ట్ ఇచ్చి సడన్ గా తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అదే క్రమంలో పెళ్లి తరువాత సైతం నటిస్తూ వస్తూ ఉండడంతో, అంతా బాగానే ఉంది అని అనుకున్నారు అందరూ..కానీ ఎం జరిగిందో ఏమో, ఒక సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న కారణంతో ఆమె భర్త విడాకులు కోరాడని తెలుస్తుంది.

ఇంతకీ ఏంటి ఆ సినిమా…ఏమీ ఆ కధ అంటే….తాజాగా సూర్య తో ఒక సినిమా చేసింది ఈ బ్యూటీ, అటుపై ధనుష్ తో చేయాల్సిన ”వడా చెన్నయ్”కి సైతం సైన్ చేసింది. అక్కడ మొదలయింది అసలు రచ్చ….చిలికి చిలికి గాలివానగా మారి చివరకు విజయ్-అమాలాపాల్ మధ్య విడాకులకు దారి తీసింది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా….అసలు ట్విష్ట్ ఇదే…అసలు ఏ సినిమా సైన్ చేసిందని కుటుంబంలో గొడవలు పరాకాష్టకు చేరుకుని.. చెన్నయ్ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ ఫైల్ చేసేవరకు వచ్చిందో.. ఇప్పుడు అదే సినిమా ”వడా చెన్నయ్”నుండి ఈమెను తప్పించారని టాక్ వస్తోంది.

అనవసరంగా తమిళ ఇండస్ర్టీతో గొడవలు పడటం ఇష్టంలేని హీరో ధనుష్.. చూస్తుంటే హీరోయిన్ అమలా పాల్ కు బాగానే షాక్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఆ మధ్యన అమల మామగారు.. ప్రొడ్యూసర్ అళగప్పన్.. అమలను దూరంగా పెట్టాలని తనకున్న పవర్ అంతా వాడి మరీ తమిళ ఇండస్ర్టీకి కన్వే చేశారని, ఇక ఆ దెబ్బతోనే ఇలా మార్పులు జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా…అమలా పాల్ కు ఇది పెద్ద దెబ్బె అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Amala Paul
  • #Dhanush
  • #Director Vijay

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version