Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pushpa2: పుష్ప2 టీజర్ లో ఇవి గమనించారా.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Pushpa2: పుష్ప2 టీజర్ లో ఇవి గమనించారా.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

  • April 8, 2023 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: పుష్ప2 టీజర్ లో ఇవి గమనించారా.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా టీజర్ ను గమనిస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. పుష్పరాజ్ పాత్ర గోరు కొత్తగా కనిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పుష్పరాజ్ గోరుకు చైనాకు లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీజర్ లో కూడా సుకుమార్ చైనా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

పుష్ప2 పోస్టర్లను గమనిస్తే అందులో డ్రాగన్ తరహా డిజైన్ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. సుకుమార్ ప్లాన్ ఏ విధంగా ఉందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. పుష్ప2 టీజర్ లో బన్నీ పాత్రను పేద ప్రజలకు సహాయం చేసే పాత్రగా చూపించారు. పుష్పను చూసి పులి సైతం భయపడుందనేలా టీజర్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. పుష్ప2 సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో లో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా మేకర్స్ మాత్రం ఈ సినిమా బిజినెస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

పుష్ప2 (Pushpa2) సినిమాలో కొత్త పాత్రల ఎంట్రీ కూడా ఉంటుందని ప్రేక్షకులను ఈ సినిమా నిరాశ పరిచే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమాపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పుష్ప2 ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ సినిమాలు ఎక్కువగా సమ్మర్ లో విడుదలై సక్సెస్ సాధించిన నేపథ్యంలో పుష్ప2 సినిమా సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సుకుమార్ ఈ సినిమా కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. పుష్ప2 సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రానుండగా ఆ అప్ డేట్స్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతాయో చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Dhanunjaya
  • #Fahadh Faasil
  • #Pushpa 2

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

30 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

41 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

45 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version