Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » OG Movie: అలా జరిగితే పవన్ మూవీ ఆ సినిమాల రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందా?

OG Movie: అలా జరిగితే పవన్ మూవీ ఆ సినిమాల రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందా?

  • September 3, 2023 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: అలా జరిగితే పవన్ మూవీ ఆ సినిమాల రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవుతున్నా ఆయనకు ఉన్న క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఓజీ గ్లింప్స్ ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. అయితే ఓజీ గ్లింప్స్ విడుదలైన తర్వాత ఓజీ మూవీ రెండుభాగాలుగా విడుదల కానుందంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ వార్తకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తుండగా తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలను ఈ సినిమా నెరవేర్చే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కితే ఓజీ సెకండ్ పార్ట్ బాహుబలి2, కేజీఎఫ్2 స్థాయిలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

ఓజీ మూవీ (OG Movie) పాన్ ఇండియా మూవీగా మూడు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో ఓజీ రిలీజ్ కానుంది. కర్ణాటకలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేసినా ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి కన్నడలో ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. మలయాళంలో ఓజీ తమిళ వెర్షన్ రిలీజయ్యే అవకాశం అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఓజీ సినిమా అదే టైటిల్ తో థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాకు ఓజీ టైటిల్ యాప్ట్ టైటిల్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ను ప్రేక్షకులు కొత్తగా చూడనున్నారని తెలుస్తోంది. ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

11 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

12 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

19 hours ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

11 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

12 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version