Shraddha Das: వెన్నెల్లో అందాలు అరబోస్తున్న శ్రద్ధా దాస్ .. నల్లని బికినీలో హాట్ పోజులతో అల్లాడిస్తోంది.

అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అయితే అప్పుడప్పుడు పక్క రాష్ట్రాలు, పర భాష అమ్మాయిలను సినిమాల్లోకి ఎంటర్ చేస్తూ మరింత గ్లామర్ అద్దుతుంటారు దర్శకనిర్మాతలు. అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మే శ్రద్ధా దాస్. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టిన ఈ ముంబై భామ తన అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెట్టి హీట్ పుట్టించింది.

టాలీవుడ్ బ్యూటీ శ్రద్దదాస్ (Shraddha Das) సమ్మర్‌ సీజన్‌లో తెగ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్‌గా వెకేషన్ కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడ వైల్డ్ ఫారెస్ట్‌, సఫారీ పార్కుల్లో చక్కర్లుకొట్టింది. లోనావాలలోని రాడియన్ రిసార్ట్ అండ్ స్పా వాళ్ల ట్రెక్కింగ్ లొకేషన్‌లో తన అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లో పెట్టేసింది. వెన్నోల్లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. నల్లని బికినీలో హాట్ పోజులతో అల్లాడిస్తోంది. వెన్నెల్లో చుక్కల కింద స్నానం చేయడం ఎంతో బాగుందంటూ క్యాప్షన్ పెట్టింది.

అయితే థైస్‌..లేదంటే ఎద సంపద చూపిస్తూ..కుర్రాళ్లను చిల్ చేస్తున్న శ్రద్దదాస్ ..ఈసారి ఫుల్ డ్రెస్‌ వేసుకొని కూడా తన సొగసులు చూపిస్తూ మాయ చేస్తోంది. ఇంత స్ట్రాంగ్‌ అండ్ గ్లామర్ లేడీకి హీరోయిన్‌ ఛాన్సులు రాకపోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. తడిచిన శరీరంతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న శ్రద్దాను కాస్త శ్రద్దగా చూడాలే కానీ అన్నీ కనిపించేస్తున్నాయి. ఢీ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్దదాస్..

అంతే కలర్‌ఫుల్‌గా డ్రెస్‌లు వేసుకొని తన సొగసులు చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాగివుందో అన్నట్లుగా రెచ్చిపోయి చూపిస్తోంది. శ్రద్దదాస్‌ కొంటెగా చూస్తున్న కోర చూపులతో కుర్రాళ్లు విలవిల్లాడిపోతున్నారు.మోడ్రన్‌ డ్రెస్ వేసుకున్న శ్రద్దదాస్. నైట్ టైమ్ లో ఇలాంటివి చూపిస్తే ఏమవ్వాలో మరి కుర్రాళ్లు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus