Shraddha Das: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 14, 2023 / 02:23 PM IST

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేలెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతుంటుంది. అమ్మడి అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పరువాలు పరుస్తుంటుంది. ఈమధ్య సినిమా అవకాశాలు కాస్త తగ్గినా.. టీవీ షోస్, ఓటీటీ వెబ్ సిరీసుల్లో నటిస్తూ అలరిస్తుంది.. తెలుగులో గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది.

అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది.. ఇక లేటెస్ట్ ఫోటోషూట్‌లో మరోసారి రెచ్చిపోయి రచ్చ చేసింది. హాఫ్ శారీలో నడుము అందాలతో కవ్విస్తూ.. చీర కట్టులో సొగసులారబోస్తూ గుండెల్లో గుబులు రేపుతోంది. శ్రద్ధా లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో ఆమెను 2.8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus