Shreya Dhanwanthary: లోదుస్తుల్లో ఘాటు అందాలు.. ‘జోష్’ బ్యూటీ శ్రేయ ధ‌న్వంత‌రీ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ లో భావన అనే ఫ్రెండ్ రోల్ చేసింది శ్రేయ ధ‌న్వంత‌రీ. ‘జోష్’ తో పాటు ఈమె సందీప్ కిషన్ నటించిన ‘స్నేహ గీతం’ చిత్రంలో కూడా నటించింది. అలాగే పలు టీవీ యాడ్స్ లో కూడా మెరిసేది.టాలీవుడ్లో ఈమె అనుకున్నంత క్లిక్ అవ్వలేదు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఈమెకు కొద్దిపాటి అవకాశాలు వస్తున్నాయి.అక్కడ టీవీ షో లు,వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే ఈమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 92’ వంటి వెబ్ సీరిస్ లు కూడా సక్సెస్ అందుకున్నాయి.

కొద్దిరోజులుగా శ్రేయ ధ‌న్వంత‌రీ హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా ఈమె చేసిన ఓ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. అలాగే అప్పుడప్పుడు ప్రైవేట్ పిక్స్ ను కూడా షేర్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమె మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. లో దుస్తుల్లో ఈమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus