శ్రియను ఎప్పుడూ ఇలా చూసుండరు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియాలో మోడల్స్, హీరోయిన్స్ అందరూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకోవాలనే చూస్తుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచేసి షాక్ ఇస్తుంటారు. తెలుగులో నాగ చైతన్య ఫస్ట్ ఫిల్మ్ ‘జోష్’ లో ఓ క్యారెక్టర్ చేసి..‘స్నేహగీతం’ మూవీలో హీరోయిన్‌గా నటించిన శ్రియ ధన్వంతరి నెట్టింట రచ్చ రంబోలా చేస్తోంది..ఈ రెండు తెలుగు సినిమాల తర్వాత శ్రియ పూర్తిగా బాలీవుడ్‌‌కెళ్లిపోయింది. అక్కడ వెబ్ సిరీస్, మూవీస్‌తో ఫుల్ బిజీ అయిపోయింది..

తను హైదరాబాద్ అమ్మాయే.. నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ చేసింది. కాలేజీలో ఉండగానే మోడలింగ్ స్టార్ట్ చేసిన శ్రియ..ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 కాంపిటిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. నార్త్‌లో మోడల్ అండ్ యాక్ట్రెస్‌గా సూపర్ సక్సెస్ అయింది. హిందీలో ‘లూప్ లపేటా’, ‘చుప్’ లాంటి సినిమాలతో పాటు.. ‘ది ఫ్యామిలీ మెన్’, ‘స్కామ్ 1992’, ‘ముంబయి డైరీస్ 26/11’, ‘గన్స్ అండ్ గులాబ్స్’ సిరీసుల్లో లీడ్ రోల్స్ చేసి ఆకట్టుకుంది..

శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా పొదల వెనక నిలబడి అమ్మడు లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వింటర్‌లో, వణికించే చలిలో ఫోటోలకు ఫోజులిస్తూ సామాజిక మాధ్యమాల్లో సెగలు రేపుతోంది..ఇప్పుడీ ఇమేజెస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus