Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి డిఫరెంట్‌గా ట్రై చేశాడంటోన్న శ్రియ

రాజమౌళి డిఫరెంట్‌గా ట్రై చేశాడంటోన్న శ్రియ

  • September 12, 2020 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి డిఫరెంట్‌గా ట్రై చేశాడంటోన్న శ్రియ

‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఛత్రపతి’ తరవాత ఆమె యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగణ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్నది. గెస్ట్ అప్పిరియరెన్స్ అంతే. అయితే… సినిమా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో శ్రియకు సీన్స్ లేవు. ఈ సంగతి ఆమె చెప్పింది. “దురదృష్టవశాత్తూ, తారక్, చరణ్‌తో యాక్ట్ చెయ్యలేదు. కానీ, సినిమాలో వాళ్ళిద్దరి క్యారెక్టర్లు గొప్పగా ఉంటాయని చెప్పగలను” అని శ్రియ చెప్పింది.

లాక్‌డౌన్‌కి ముందు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసింది శ్రియ. గెస్ట్ రోల్ కదా! కొన్ని రోజులు షూటింగ్ చేస్తే కంప్లీట్ అయ్యింది. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానని శ్రియ చెప్పింది. రాజమౌళి, సినిమా గురించి మాట్లాడుతూ “రాజమౌళితో ‘ఛత్రపతి’ తరవాత వర్క్ చెయ్యడం గ్రేట్ ఫీలింగ్. ఆయన విజన్ గ్రాండ్‌గా ఉంటుంది. ఈసారి చాలా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం త్వరగా తగ్గిపోయి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని, త్వరగా సినిమా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నా” అని అన్నది.

‘అంధాధున్’ రీమేక్‌లో టబు క్యారెక్టర్‌లో యాక్ట్ చెయ్యమని యూనిట్ అప్ప్రోచ్ అయ్యినట్టు శ్రియ చెప్పింది. సినిమాకు ఇంకా సంతకం చెయ్యలేదని అన్నది. టబు చేసిన రోల్ చెయ్యడం గొప్ప అదృష్టమని అన్నట్టు చెప్పింది. దీన్నిబట్టి సినిమాలో యాక్ట్ చెయ్యడం కన్ఫర్మ్ అని అనుకోవాలి. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు స్పెయిన్, బార్సిలోనా నుండి ఇండియా వస్తుందన్నమాట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actress Shriya Saran
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

6 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

36 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version