Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shriya Saran: లేటు వయసులో ఘాటు ఐటెమ్‌ సాంగ్‌… సూర్య కోసం ముదురు ముద్దుగుమ్మ రెడీ!

Shriya Saran: లేటు వయసులో ఘాటు ఐటెమ్‌ సాంగ్‌… సూర్య కోసం ముదురు ముద్దుగుమ్మ రెడీ!

  • February 6, 2025 / 05:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shriya Saran: లేటు వయసులో ఘాటు ఐటెమ్‌ సాంగ్‌… సూర్య కోసం ముదురు ముద్దుగుమ్మ రెడీ!

కమర్షియల్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ అనేది కామన్‌ అయిపోయింది. దీని కోసం తొలినాళ్లలో ఎవరో ఒకరు హీరోయిన్‌ను తీసుకునేవారు. తర్వాతర్వాత స్టార్‌ హీరోయిన్లనే ఎంచుకుంటూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ స్టైల్‌నే చూస్తూ వస్తున్నాం. అయితే సినిమా కథ విషయంలో ఓల్డ్‌ స్టయిల్‌ను తీసుకున్న కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj) .. ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ విషయంలోనూ అదే తరహాలో ఆలోచిస్తున్నారట. సూర్య (Suriya) హీరోగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా కార్తిక్‌ సుబ్బరాజు ఓ సినిమా చేస్తున్నారు.

Shriya Saran

అదే ‘రెట్రో’(Retro) . ఇటీవల టీజర్‌తో ఆ సినిమా కాస్త అంచనాలను పెంచుకుంది. ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందట. దానికి సీనియర్‌ హీరోయిన్‌ శ్రియను (Shriya Saran) తీసుకుంటున్నారని సమాచారం. మామూలుగా అయితే ఇది నార్మల్‌ విషయమే. అయితే శ్రియ వయసే ఇక్కడ కీలకంగా మారింది. శ్రియ వయసు ఇప్పుడు 42 ఏళ్లు కావడం గమనార్హం. మామూలుగా అయితే ఈ విషయం కీలకమే. కానీ శ్రియ గురించి తెలిసినవాళ్లకు ఇది పెద్ద విషయం అనిపించదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఎందుకంటే ఇంత వయసు వచ్చినా నేటి తరం హీరోయిన్లకు పోటీగా ఫిజిక్‌ను మెయింటైన్‌ చేస్తోంది. ఈ ఆలోచన, రెట్రో లుక్‌ కోసం శ్రియను  ఐటెమ్‌ సాంగ్‌ కోసం తీసుకోవాలని కార్తిక్‌ సుబ్బరాజు అనుకుంటున్నారని అంటున్నారు. ఇక ‘రెట్రో’ సంగతి చూస్తే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ‘కంగువ’ (Kanguva) సినిమ ఫలితం దారుణంగా తేడా కొట్టినా ‘రెట్రో’ మీద అభిమానులు నమ్మకం పెట్టుకుంటున్నారు. మే 1న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం అనౌన్స్‌ చేసింది.

గ్యాంగ్‌స్టర్‌గా ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’తో (Jigarthanda DoubleX) రీసెంట్‌గా వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్నారు. ఇక వరుస పరాజయాల తర్వాత పూజా హెగ్డే ఈ సినిమాతో దాదాపు సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తోంది. కాబట్టి ‘రెట్రో’ సినిమా ఇటు హీరోకు, హీరోయిన్‌కు, దర్శకుడికి చాలా కీలకం. చూద్దాం మరి ‘రెట్రో’ ఏమవుతుందో?

ఆడ వేషం వేసిన విశ్వక్ సేన్.. ఛాతి చపాతీ అయిపోద్ది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Retro
  • #Shriya Saran
  • #Suriya

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version