Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నేను ప్రస్తుతం సింగిలే అంటున్న శ్రుతి

నేను ప్రస్తుతం సింగిలే అంటున్న శ్రుతి

  • December 14, 2020 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను ప్రస్తుతం సింగిలే అంటున్న శ్రుతి

‘టాలీవుడ్‌ సెక్సీయెస్ట్ హీరోయిన్‌ ఎవరు?’ అని సినిమా ప్రేక్షకుల్ని అడిగితే.. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. ఎవరి ఆలోచనల్లో ఎవరున్నారో మనం చెప్పలేం. కానీ ఓ హీరోయిన్‌ దృష్టిలో సెక్సీయెస్ట్‌ నటి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా. అందులో శ్రుతి హాసన్‌ లాంటి హాట్‌ బ్యూటీ మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవాలని ఉందా? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ వివరాలు మీ కోసం… చాలా రోజుల తర్వాత శ్రుతి హాసన్‌ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

‘కాటమరాయుడు’ తర్వాత సినిమా గ్యాప్‌ ఇచ్చిన శ్రుతి … రవితేజ ‘క్రాక్​’లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చేసింది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్‌ కూడా చేసేసింది. ఆహా ఓటీటీ యాప్‌ కోసమే ఆ షార్ట్‌ ఫిల్మ్‌ అని వార్తలు వచ్చాయి. త్వరలోనే అది లైవ్‌ అవుతుందట. ఈ నేపథ్యంలో శ్రుతి ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. మీ దృష్టిలో టాలీవుడ్‌లో సెక్సీయెస్ట్‌ నటి ఎవరు అని అడిగితే…

తమన్నా పేరు చెప్పిందట శ్రుతి. అలాగే తను ప్రస్తుతం సింగిల్‌ అంటూ తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ను కూడా చెప్పేసింది శ్రుతి. మరి టాలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఉంది అని అడగగా… ఠక్కున ప్రభాస్‌ పేరు చెప్పింది శ్రుతి. టాలీవుడ్‌ యువ నటుల్లో ప్రభాస్‌కు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌… బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రమే అన్నట్లుగా మారింది. ఈ సమయంలో శ్రుతి కోరిక నెరవేరుతుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Shruthi
  • #Shruthi Hassan
  • #tamannah

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

3 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

17 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

21 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

22 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version