Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shruti Haasan, Tamanna: శృతి హాసన్ ల తమన్నా హిట్ కొట్టగలదా..?

Shruti Haasan, Tamanna: శృతి హాసన్ ల తమన్నా హిట్ కొట్టగలదా..?

  • May 9, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan, Tamanna: శృతి హాసన్ ల తమన్నా  హిట్ కొట్టగలదా..?

సంక్రాంతికి శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు వరుసగా విడుదలైన విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ చిత్రంలోనూ, అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ లోనూ శృతిహాసనే హీరోయిన్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇలా వరసగా విడుదలైన ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలలో నటించిన ఘనత శృతిహాసన్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వంతొచ్చింది.

ఇండిపెండెన్స్ డే‌ స్పెషల్‌గా ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఇద్దరు అగ్రహీరోలతో కలిసి (Tamanna) తమన్నా నటించిన చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ కాగా, మరొకటి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్‌’. నిజానికి తమన్నా సినీ కెరీర్‌ ముగిసిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో ఆమెకు ఏకంగా ఇద్దరు అగ్రహీరోలతో నటించే అవకాశం వరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఫోకస్‌లోకి వచ్చింది. ఇక రజనీకాంత్‌తో నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కాబోతుండగా..

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా కూడా నటించిన విషయం తెలిసిందే..అలాగే మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘భోళాశంకర్’ చిత్రం ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్‌లో అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా కథానాయిక కాగా.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

సంక్రాంతికి కూడా ఇలానే మెగాస్టార్ చిత్రం బాలయ్య సినిమా విడుదల తర్వాత వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఏం జరగబోతోందో చూడాలి. ఇక తమన్నా విషయానికి వస్తే.. ఇపుడు మిల్కీబ్యూటీ ఈ రెండు చిత్రాలతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా కమిట్‌ అయ్యారు. అదేసమయంలో ఆమె.. తన ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నారనేలా ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై తమన్నా ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Bhola Shankar
  • #Jailer
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

14 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

11 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version