Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shruti Haasan: ”టికెట్ రేట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడలేను”: శృతిహాసన్

Shruti Haasan: ”టికెట్ రేట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడలేను”: శృతిహాసన్

  • December 9, 2021 / 10:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: ”టికెట్ రేట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడలేను”: శృతిహాసన్

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఇండస్ట్రీకి చెందిన హీరోలు దర్శకులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ శృతిహాసన్ ను ప్రశ్నించింది మీడియా. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంపై స్పందించమని కోరింది. ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నారని రివర్స్ లో ప్రశ్నించింది శృతిహాసన్. ”నిజాయితీగా చెబుతున్నాను. నేను ప్రొడ్యూసర్ ని కాదు.. కనీసం డిస్ట్రిబ్యూటర్ ను కూడా కాదు.

కాబట్టి ఈ విషయంపై ఏదో ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్పగలను. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మనమంతా శక్తిమేరకు పని చేస్తున్నాం. కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది. దీంతో మన పోరాటం మరింత పెరిగింది. థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ తమ పరిధిలో తమకు చేతనైనంత చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. తన సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది శృతి.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం మరో ఒరిజినల్ సినిమా చేయబోతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పే ప్లాన్ లో ఉంది శృతిహాసన్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Bigg Boss Tamil
  • #Krack
  • #NBK107
  • #SALAAR

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

trending news

1 hour ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

2 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

5 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version