ఎర్ర డ్రెస్సు.. తెల్ల తోలుతో పిచ్చెక్కిస్తున్న శృతి హాసన్!
- May 3, 2016 / 12:10 PM ISTByFilmy Focus
ఎటువంటి బెరుకు కానీ ఇబ్బంది కానీ లేకుండా తన అందాలను ఎంతో ఉదారంగా బహిర్గిత పరచడం సెన్సేషనల్ బ్యూటీ శృతికి కొత్తేం కాదు. కానీ.. శృతి తాజాగా ఒక మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ మాత్రం కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది.
ఏమాత్రం సిగ్గుపడకుండా తన యద లోతులను చూపిస్తూ.. కసేక్కిన కన్నులతో నిల్చొన్న శృతి తాజా ఫోటోలను చూసినవాళ్లందరూ “ముక్కున వేలేసుకొంటున్నారు”. హాట్ గా ఉండడం ఒకే కానీ.. మరీ ఇంత రెచ్చిపోవాలా అని కొందరు ప్రశ్నిస్తున్నప్పటికీ, కొందరు మాత్రం శృతి ఆరబోసిన అందాలను ఆస్వాదిస్తున్నారు!
Our #May issue with the #sizzling @shrutihaasan hits stands May 4. #SaveTheDate #ShrutiHaasan pic.twitter.com/KKhKPimioz
— GQ India (@gqindia) May 2, 2016
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













