రెడ్ హాట్ డ్రెస్ లో హీటు పెంచుతోన్న శ్రుతిహాసన్
- March 25, 2019 / 06:33 PM ISTByFilmy Focus
తెలుగు తెరపై మాత్రమే కాదు.. అసలు వెండితెర మీద శ్రుతి హాసన్ కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. ఆమె నటించిన ఆఖరి చిత్రం “కాటమరాయుడు”. ఆ సినిమా తర్వాత ఆమె మరో తెలుగు కానీ తమిళ సినిమా కానీ అంగీకరించలేదు. ఒప్పుకున్న ఒకే ఒక్క “శభాష్ నాయుడు” కూడా ఆగిపోవడంతో అసలు ఆమె సినిమాలు అంగీకరించలేదు. తన చిన్నప్పటి ఆశయం అయిన సింగింగ్ డ్రీమ్ ను ఎచీవ్ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టింది.

- పులిజూదం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. అమ్మడు సినిమాల్లో కనిపించకపోయినా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఒక స్పెషల్ ఫోటోషూట్ లో అమ్మడు రెడ్ గౌన్ లో అందాలు ఆరబోస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవు అన్నట్లుగా ఉంది. అంటే నిండుగా కాదండోయ్.. యద సౌందర్యాన్ని బహిర్గతపరుస్తూ రెడ్ హాట్ గా ఉంది అని. మరి అమ్మడు త్వరగా సినిమాల్లో కనిపిస్తే బాగుండు అని ఆమె వీరాభిమానులందరూ ఆశగా, ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
















