Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » “బి..ద..బిట్చ్” – అంటున్న శ్రుతీ హసన్!!!

“బి..ద..బిట్చ్” – అంటున్న శ్రుతీ హసన్!!!

  • October 15, 2016 / 05:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“బి..ద..బిట్చ్” – అంటున్న శ్రుతీ హసన్!!!

అటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్ వరకూ అందాల భామ శ్రుతి హసన్ అంటే తెలియని వారు ఉండరు. విశ్వరూపాలు చూపిస్తూ…యూనివర్సల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న కమల్ హసన్ కుమార్తె అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకూ వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న శ్రుతి తాజాగా స్త్రీల గురించి, వారికి సమాజంలో ఎదురయ్యే పరాభవాల గురించి రెండు నిమిషాల షాట్ ఫిల్మ్ తీసి అందరినీ ఆకట్టుకుంది….

ఈ షార్ట్ ఫిల్మ్ ని తానే రాసి తీసి…తెరకెక్కించి అందరినీ ఆలోచనలో పడేసింది…ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ లో ఏముంది అంటే….ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎంత ఏదుగుతున్నప్పటికీ ఎక్కడో అక్కడ స్త్రీపై చిన్న చూపు చూస్తూ….వారిని చులకనగా భావిస్తూ…తిరుగుబోతు…అంటూ ముద్ర వేస్తున్నారు…అందులోనూ ముఖ్యంగా ఏ స్త్రీలు అయితే ఎవరిపైనా ఆధారపడకుండా బ్రతకాలి అని అనుకుంటారో….వారు సమాజంలో బయటకు వచ్చి….పరుగులు పెట్టాల్సిన సమయంలో ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి…అని తన ఆవేదనని…స్త్రీలపై పురుష జాతికి ఉన్న చిన్న చూపిని ఎత్తి చూపించింది శ్రుతి. అయితే శ్రుతి అన్న దాంట్లో నిజం లేకపోలేదు….

ఇంకా ఇప్పటికీ ఆడవారంటే…వంటింటి కుందేలే అన్నట్లు చూస్ మగ అహంకారం పురాష జాతిలో ఉంది….అదే క్రమంలో తాను ఒక సెలెబ్రిటీ కాబట్టి తనపై వచ్చే రూమర్స్…గాసిప్స్ వంటి వాటిని వినీ వినీ…విసుగు వచ్చి…కంట్రోల్ తప్పి మరీ శ్రుతి ఇలా ఈ షార్ట్ ఫిల్మ్ రూపంలో తన ఆవేదనను అందరికీ చూపించింది అనే చెప్పాలి…ఏది ఏమైనా…శ్రుతి ప్రయత్నం అభినందనీయం…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Shruti Haasan
  • #Shruti Haasan Short Film

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 hour ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

19 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

19 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

19 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

20 hours ago

latest news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version