Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ప్రస్తుతం నాకు ఆ బెంగ లేదు : శృతీ హాసన్

ప్రస్తుతం నాకు ఆ బెంగ లేదు : శృతీ హాసన్

  • April 3, 2019 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రస్తుతం నాకు ఆ బెంగ లేదు :   శృతీ హాసన్

శృతీ హాసన్.. టాలీవుడ్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో టాలీవుడ్ లో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే అదే పవన్ కళ్యాణ్ తో ‘కటమరాయుడు’ చిత్రం చేసిన శృతీ హాసన్ మళ్ళీ అడ్రెస్ లేదు. అలా అని కోలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ పెద్దగా సినిమాలు చేస్తూ బిజీగా కూడా ఏమీ లేదు. కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో ప్రేమ వ్యవహారం నడిపి మంచి కెరీర్ ను పాడుచేసుకుంటుందని గతంలో కామెంట్లు వినపడ్డాయి.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అయితే తనకి ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్టిచ్చిన కొరటాల శివ డైరెక్షన్లో శృతీ ఓ చిత్రం చేయబోతోందని. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి- కొరటాల కంబినేషన్లో తెరకెక్కే చిత్రమేనని వార్తలు వచ్చాయి. అయితే చిరు సరసన శృతీ మరీ చిన్న అమ్మాయిలా కనిపిస్తుందనే ఆలోచనలో కొరటాల.. ఈమె పేరుని పక్కన పెట్టాడట. దీంతో శృతీకి ఉన్న ఒక్క ఆఫర్ కూడా చేజారినట్టే అయ్యింది. ఇక ఈ పరిస్థితుల్లో శృతీ కి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం పై శృతీ స్పందిస్తూ.. “నాకు అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న బెంగ లేదు, ప్రస్తుతం నా దృష్టి అంతా సంగీతం పైనే ఉంది, న‌టిగా నాకు మ‌రో బ్రేక్ త‌ప్ప‌కుండా వ‌స్తుంది అని గట్టి నమ్మకం ఉంది” అంటూ ధీమాగా ఉంది శృతీ. మరి తన నమ్మకం ఎంత బలమైందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Hassan
  • #Shruti Hassan
  • #Shruti Hassan : At present I don't have that Worry
  • #shruti hassan Latest News
  • #shruti hassan Movie

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

7 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version