Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శ్వేతా బచ్చన్ కారణంగా నెటిజెన్స్ కి దొరికిపోయిన జయాబచ్చన్

శ్వేతా బచ్చన్ కారణంగా నెటిజెన్స్ కి దొరికిపోయిన జయాబచ్చన్

  • September 19, 2020 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్వేతా బచ్చన్ కారణంగా నెటిజెన్స్ కి దొరికిపోయిన జయాబచ్చన్

బాలీవుడ్ కేంద్రంగా డ్రగ్స్ కేసు ఎంత సీరియస్ గా నడుస్తుందో తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలపై బాలీవుడ్ లో అరెస్ట్ ల పరంపర కొనసాగుతుంది. హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న మరో 15మంది వరకు అరెస్ట్ కాబడ్డారు. ఈ కేసు వాడివేడిగా నడుస్తుండగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంచరించుకుంది. అసలు బాలీవుడ్ లో ఏమి జరుగుతుందని ప్రజలు మొత్తం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

కంగనా రనౌత్ మరియు, నటుడు మరియు ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ పై డ్రగ్ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లో డ్రగ్ కల్చర్ అధికంగా ఉందని, దీనిపై ద్రుష్టి సారించాలని చెప్పడం జరిగింది. బాలీవుడ్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలను అమితాబ్ సతీమణి జయా బచ్చన్ ఖండించారు. అలాగే బాలీవుడ్ లో అందరూ డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎవరో కొందరు చేసిన నేరానికి మొత్తం బాలీవుడ్ ని ఇందులోకి రావడం సరికాదని విమర్శించారు.

Shweta Bachchan and Jaya Bachchan video goes viral1

ఈ సంఘటన తరువాత జయాబచ్చన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అలాగే ఆమె కూతురు శ్వేతా బచ్చన్ అధిక మోతాదులో మద్యం తాగి ఓ బార్ నుండి బయటికి వస్తున్న వీడియో ట్రెండ్ చేస్తూ… ఇప్పుడేమంటారు అని జయాబచ్చన్ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో శ్వేతా బచ్చన్ తో పాటు నిర్మాత జోయా అక్తర్ కూడా ఉన్నారు.

Please hold her carefully#WeStayUnited4SSR she needs support pic.twitter.com/wKdnEWliBh

— Shweta Gupta (@ShwetaG67397269) September 15, 2020

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Amitabh Bachchan
  • #Drugs
  • #jaya bachchan
  • #Swetha Bachchan

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

46 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version