Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో అలా చేస్తారా.. అసలేం జరిగిందంటే?

Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో అలా చేస్తారా.. అసలేం జరిగిందంటే?

  • October 8, 2024 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో అలా చేస్తారా.. అసలేం జరిగిందంటే?

ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) దేవర (Devara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసినా ఎక్కువమంది ప్రేక్షకులకు దేవర నచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను రత్నవేలు సరిగ్గా చూపించలేదని కామెంట్లు చేస్తున్నారు. దేవర సీక్వెల్ విషయంలో రత్నవేలు వద్దని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu)   కాంబో మూవీకి సైతం రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Jr NTR

దేవర2 షూట్ పూర్తయ్యే సమయానికి ఆ ప్రాజెక్ట్ పూర్తైతే రత్నవేలు ఈ సినిమాకు పని చేస్తారని అలా జరగని పక్షంలో మరో సినిమాటోగ్రాఫర్ పని చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దేవర సీక్వెల్ కోసం రత్నవేలు పని చేసినా ఫ్రేమ్స్ విషయంలో కచ్చితంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

దేవర2 మూవీ 2025 చివర్లో మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ లో జాన్వీ (Janhvi Kapoor) పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ లో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది.

దేవర2 మూవీ 2027లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర సీక్వెల్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దేవర సీక్వెల్ తో కచ్చితంగా మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సీక్వెల్ బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ మీద కోలీవుడ్‌కి గౌరవం లేదా? లేక మన అవసరమే లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva
  • #R. Rathnavelu

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

9 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

47 mins ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

3 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

5 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version