Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌ కాంబినేషన్ లో ‘ఎరుపు పసుపు పచ్చ’!

సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌ కాంబినేషన్ లో ‘ఎరుపు పసుపు పచ్చ’!

  • August 6, 2019 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌ కాంబినేషన్ లో ‘ఎరుపు పసుపు పచ్చ’!

కథలో ఏదో కొత్తదనం ఉంటేగానీ, ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మితేగానీ సినిమాలకు సంతకం చేయరు హీరో సిద్ధార్థ, మ్యూజిక్‌ డైరక్టర్‌ కమ్‌ హీరో జీవీ ప్రకాష్‌. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే, ఆ కథ ఎంత స్పెషల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ తాజా చిత్రం పేరు ‘ఎరుపు పసుపు పచ్చ’. తమిళంలో ‘సివప్పు మంజల్‌ పచ్చై’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది శశి. ఆయన పేరు చెప్పడంకన్నా ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి అంటే వెంటనే అందరికీ గుర్తుకొస్తారు. ‘బిచ్చగాడు’ తర్వాత స్ర్కిప్ట్‌ మీద బాగా వర్క్‌ చేసి ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరందరి కాంబినేషనలో ‘ఎరుపు పసుపు పచ్చ’ను అభిషేక్‌ ఫిల్మ్స్‌ అత్యంత బ్రహ్మాండంగా నిర్మిస్తోంది. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించి, తెలుగులో ‘శివలింగ’, ‘బ్లఫ్‌మాస్టర్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన రమేష్‌ పిళ్లై ‘ఎరుపు పసుపు పచ్చ’ను నిర్మిస్తున్నారు .

siddhartha-and-gv-prakash-erupu-pasupu-pacha-movie

‘ఎరుపు పసుపు పచ్చ’ తాజా విశేషాలను నిర్మాత రమేష్‌ పిళ్లై వెల్లడిస్తూ… ‘‘ఒక ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌కీ, ఒక బైక్‌ రేసర్‌కీ మధ్య సాగే ఎమోషనల్‌ వార్‌ చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాం. మిగిలిన పనులను శరవేగంగా చేస్తున్నాం. సెప్టెంబర్‌ ప్రథమార్ధంలో తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తాం. ఏ ఒక్క భాషకో పరిమితమయ్యే కథ కాదు ఇది. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. యూనివర్శల్‌ సబ్జెక్ట్‌. చూసిన ప్రతి వారూ తప్పకుండా కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. తెలుగులో నాకు హ్యాట్రిక్‌ చిత్రమవుతుంది’’ అని అన్నారు.

siddhartha-and-gv-prakash-erupu-pasupu-pacha-movie1

దర్శకుడు ‘బిచ్చగాడు’ ఫేమ్‌ శశి మాట్లాడుతూ ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’తో తమిళనాడులోనే కాదు, తెలుగు ప్రజల మధ్య కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ కాన్సెప్ట్‌కు అంత మంచి ఆదరణ దక్కింది. ‘బిచ్చగాడు’ తర్వాత నా నుంచి ఓ సినిమా వస్తుందంటే… ప్రేక్షకులు ఏం ఆశిస్తారో నాకు తెలుసు. అందుకే వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని నేను కథ సిద్ధం చేసుకున్నాను. పకడ్బంధీగా కథ తయారు చేసుకున్న తర్వాత మా హీరోలు సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌ను కలిసి చెప్పాను. వారికి నచ్చి ప్రొసీడ్‌ అయ్యాం. వచ్చేనెల ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి భావోద్వేగాలున్న సబ్జెక్ట్‌ ఇది. అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #erupu pasupu pacha Movie
  • #JV Prakash
  • #Shasi
  • #siddhartha

Also Read

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌…  ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌… ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

trending news

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

22 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

22 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

1 day ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

1 day ago

latest news

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

22 hours ago
Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

23 hours ago
Bigg Boss9: నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

Bigg Boss9: నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

24 hours ago
అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

1 day ago
Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version