Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Siddhu: కెరీర్‌ గురించి ఆ ఇద్దరితో పోల్చుకున్న సిద్ధు!

Siddhu: కెరీర్‌ గురించి ఆ ఇద్దరితో పోల్చుకున్న సిద్ధు!

  • February 19, 2022 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddhu: కెరీర్‌ గురించి ఆ ఇద్దరితో పోల్చుకున్న సిద్ధు!

సిద్ధు జొన్నలగడ్డ… ఇలా అంటే తెలుస్తుంది. అయితే డీజే టిల్లు అంటే టైమ్లీ ఉంటుంది. ఇటీవల ‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తున్నాడు. ‘గుంటూరు టాకీస్‌’లో హరి తర్వాత ఆ రేంజిలో సిద్ధుకి పేరొచ్చిన పాత్ర అంటే ఇదే. ఈ రెండు పాత్రలకు మధ్య చాలా ఏళ్ల గ్యాప్‌ ఉంది. అంతేకాదు దాని కోసం ఆయన పడ్డ కష్టమూ ఉంది. దీని గురించి సిద్ధు ఒకటి, రెండు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా సిద్ధు మరోసారి మాట్లాడాడు. అయితే ఈసారి మరో ఇద్దరు యువ హీరోల గురించి ప్రస్తావించాడు. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Click Here To Watch

‘గుంటూరు టాకీస్‌’కి ముందు సిద్ధు జొన్నలగడ్డ కొన్ని సినిమాలు నటుడిగా చేశాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి చిత్రాల్లో కాస్త గుర్తుండే పాత్రలే చేశాడు. ‘లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది జరిగింది 2013లో. ఆ తర్వాత సిద్ధు కొన్నిసినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. ‘గుంటూరు టాకీస్‌’తో 2016లో మెరిశాడు. ఆ తర్వాత కొన్నిసినిమాలు చేసినా అవి అనుకున్నంతగా ఆడలేదు.

‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘మా వింత గాధ వినుమా’ లాంటి చిత్రాలు ఊరటనిచ్చాయి. కష్టపడుతున్నా కుర్రాడికి హిట్లు లేవు అని అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ అనే సినిమా చేశాడు. అనేక అవాంతరాల తర్వాత ఈసినిమా ఇటీవల వచ్చి విజయం దక్కించుకుంది. సిద్ధు మంచి విజయం, మోస్తరు విజయాలు అందుకున్న సినిమాలకు కేవలం నటుడిగానే కాకుండా, రచనా విభాగంలో కూడా పాలుపంచుకున్నాడు. విజయం కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ రోల్‌ కూడా ట్రై చేశా అని చెబుతాడు సిద్ధు.

‘గుంటూరు టాకీస్‌’ చిత్రం విడుదలై మంచి విజయం అందుకుంది. ఆతర్వాత నాకు ‘పెళ్ళి చూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండకు, ‘క్షణం’ తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు నాకు సరైన అవకాశాలు రాలేదు అని చెప్పుకొచ్చాడు సిద్ధు. అందుకే తనకు ఇంత గ్యాప్‌ వచ్చిందని కూడా అన్నాడు. ఓ సినిమా గురించి తన ఫ్రెండ్‌ను ప్రచారం చేయమని అడిగాడట సిద్ధు. కానీ అతను చేయలేదట. అప్పుడే మనల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు మనమే సంచలనంగా మారాలి అని ఫిక్స్‌ అయ్యాడట.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Hero Siddhu Jonnalagadda
  • #Siddhu jonnalagadda

Also Read

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

26 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

2 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

11 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

16 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

10 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

15 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version