Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ఆరెంజ్’ రిజల్ట్ పై సిద్దు జొన్నలగడ్డ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్!

‘ఆరెంజ్’ రిజల్ట్ పై సిద్దు జొన్నలగడ్డ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్!

  • April 9, 2025 / 06:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆరెంజ్’ రిజల్ట్ పై సిద్దు జొన్నలగడ్డ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్!

సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) , వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya)  హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘జాక్’ (Jack) సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “భాస్కర్ (Bhaskar)  గారి సినిమాలు ‘బొమ్మరిల్లు’ (Bommarillu) బ్లాక్ బస్టర్, ‘పరుగు’ (Parugu) బన్నీ (Allu Arjun) అన్నతో చేసింది బ్లాక్ బస్టర్, ‘ఆరెంజ్’ (Orange) సినిమా కూడా బ్లాక్ బస్టర్.

Siddu Jonnalagadda

Siddu Jonnalagadda Comments goes viral

నాది, భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న ‘జాక్’ కూడా 200 శాతం మీ అందరికీ నచ్చుతుంది. సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే.. రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కాకుండా.. వెంటనే హిట్ చేయండి ఆ సినిమాని” అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే పక్కనే ఉన్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మైక్ అందుకుని.. “అందుకే సినిమా థీమ్ ఏంటి అనేది కూడా ఇక్కడే స్టేజిపై చెప్పేశాను” అంటూ చెప్పడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

Siddu Jonnalagadda Comments goes viral

సిద్ధు జొన్నలగడ్డ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్.. ” ‘ఆరెంజ్’ సినిమా 2010 లో రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ ఆ సినిమాని చూడలేదు. అది డిజాస్టర్ అని డిక్లేర్ చేసేశారు. కానీ పదేళ్ల తర్వాత అది కల్ట్ క్లాసిక్ అన్నారు. రీ- రిలీజ్ చేస్తే.. ఎగబడి థియేటర్లకు వెళ్లి చూసి బ్లాక్ బస్టర్ చేశారు. అందుకే సిద్దు, భాస్కర్.. పై విధంగా కామెంట్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.

ఆరెంజ్ సినిమా రిజల్ట్ గురించి సిద్ధు ఫన్నీ కామెంట్#JACK #SiddhuJonnalagadda #VaishnaviChaitanya #BommarilluBhaskar pic.twitter.com/ehB00gZgC4

— Filmy Focus (@FilmyFocus) April 8, 2025

ట్రెండ్ సెట్టర్ బన్నీ కాదు.. చరణ్.. ఎలా అంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jack
  • #Orange
  • #Siddu Jonnalagadda

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

3 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

15 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

16 hours ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

19 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

22 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version