Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పుష్పకి సరైన విలన్ ని వెతుకుతున్న సుక్కూ..!

పుష్పకి సరైన విలన్ ని వెతుకుతున్న సుక్కూ..!

  • January 21, 2021 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పుష్పకి సరైన విలన్ ని వెతుకుతున్న సుక్కూ..!

తమిళంలో హీరో శింబుకి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తమన్నా, శ్రీయా హీరోయిన్స్ గా శింబు హీరోగా ‘అఅఅ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. శింబు మూడు క్యారెక్టర్స్ లో ఎప్పటిలాగానే తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఇప్పుడు ఈ న్యూస్ కాకుండా వేరే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమాకి విలన్ కోసం వెతుకున్న సుకుమార్ అల్లు అర్జున్ కి విలన్ గా శింబుని ఫిక్స్ చేశాడని చెప్తున్నారు.

నిజానికి అల్లు అర్జున్ సినిమా తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆరంభంలోనే సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత మరో తమిళ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ, అధికారికంగా మాత్రం ఎలాంటి న్యూస్ లేదు. ఆ తర్వాత చాలామంది కుర్రహీరోల పేర్లు, సీనియర్ విలన్స్ పేర్లు కూడా గట్టిగానే వినబడ్డాయి.

అయితే, ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఈసినిమాలో విలన్ గా శింబు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. అంతలా సుకుమార్ పుష్పకి సరైన విలన్ ని తీస్కుని రావడానికి కష్టాలు పడుతున్నాడని అంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంత వరకూ కరెక్టో తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pusha movie
  • #Simbu
  • #Sukumar

Also Read

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

7 hours ago

latest news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

10 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

11 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version