Simran Choudhary : సిమ్రాన్ చౌదరి డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

  • February 23, 2023 / 09:41 PM IST

సిమ్రాన్ చౌదరి.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే టాలీవుడ్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఈమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే..! ‘హమ్ తుమ్’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి యూత్ ఫుల్ మూవీస్ లో ఈమె నటించింది. నితిన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ‘చెక్’ సినిమాతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘పాగల్’ ‘సెహరి’ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం చూస్తుంది.

అందుకోసం ఇదిగో ఇలా ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు ట్రెండీగా మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి.. క్లీవేజ్ షోలతో కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus