Simran Choudhary: బ్లాక్ డ్రెస్ లో ఘాటు అందాలు.. సిమ్రాన్ చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • May 13, 2023 / 12:47 AM IST

సిమ్రాన్ చౌదరి.. మొదట్లో కాస్త అందాల ప్రదర్శన చేయడానికి మొహమాట పడేది. కానీ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది అని చెప్పాలి. ఈమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే..! ‘హమ్ తుమ్’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి యూత్ ఫుల్ మూవీస్ తో కెరీర్ మొదలు పెట్టింది. నితిన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ‘చెక్’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘పాగల్’ ‘సెహరి’ వంటి చిత్రాల్లో నటించి పర్వాలేదు అనిపించింది.

కానీ ఈమె (Simran Choudhary) క్రేజీ హీరోయిన్ అవ్వాలంటే పెద్ద హిట్ కావాలి. అందుకోసం పెద్ద సినిమాలో లేదా క్రేజ్ ఉన్న సినిమాలో ఛాన్స్ కావాలి. అందుకోసం ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు ట్రెండీగా మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి షాకిచ్చింది. ఈమె గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


teY(-18px);”>

 

A post shared by Simran Choudhary (@simranchoudhary)

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus